President: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ద్రౌపదీ ముర్ము
పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు.
ప్రశాంతి నిలయంలో జరిగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
సాయంత్రం శ్రీసత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.
స్నాతకోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్.






