Pawan Kalyan: అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగు : డిప్యూటీ సీఎం పవన్
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాల్లో (Chittoor District) ఏనుగుల (Elephants) సమస్యను పరిష్కరించామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ మాట్లాడారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం హనుమాన్ ప్రాజెక్టు (Hanuman Project)ను చేపట్టింది. రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

















