Nara Lokesh: సిడ్నీ చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం. తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ ఆధ్వర్యంలో సిడ్నీ విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికిన తెలుగు ప్రజలు. బ్రిస్బేన్, క్యాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి సిడ్నీ వచ్చి మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐ లు. అందరినీ అప్యాయంగా పలకరించి, అందరితో ఫోటోలు దిగిన మంత్రి లోకేష్.