BJP: బీజేపీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలతో రాంచందర్ రావు సమావేశం

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలతో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు గారు మరియు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే గారి సమక్షంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ శక్తిని మరింత బలంగా ప్రదర్శించేందుకు అందరూ కృషి చేయాలని సూచించాను. ఈ సమావేశం లో బిజేవైఎం నాయకులు అర్వింద్ వాల్దాస్, అనిల్ పోతరాజు, శామ్ గౌడ్, శ్రీనివాస్, వేణు, శివ, బి జే వై ఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.