రైల్వే సమాచారమంతా ఒకే యాప్ లో
భారతీయ రైల్వే కొత్త యాప్ను తీసుకురానుంది. దీనిలో రైళ్ళ సమాచారమంతా పొందుపరుస్తారు. ట్యాక్సీలు, కూలీలు, హోటళ్లు, యాత్ర ప్యాకేజీలు, భోజన సేవల సదుపాయాలను కూడా పొందవచ్చు. జూన్లో రానున్న ఈ యాప్ కు ‘హింద్ రైల్’ అనే పేరును పరిశీలిస్తున్నారు.






