ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లి ఎన్నికల్లో అనేకమంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఓటర్ స్లిప్లు ఉన్నప్పటికీ వారిని ఓటు వేయడానికి అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు.






