Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » Iaf says goodbye to the mig 21

MiG 21: మిగ్‌ 21కు గుడ్‌బై : ఏపీ సింగ్‌

  • Published By: techteam
  • September 26, 2025 / 12:38 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Iaf Says Goodbye To The Mig 21

భారత వాయుసేనకు కొన్ని దశాబ్దలుగా ఎన్నముకలా ఉండి, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్‌-21 (MiG 21)  కు వాయుసేవ చీఫ్‌ ఏపీ సింగ్‌ (AP Singh)  వీడ్కోలు పలికారు. చండీగఢ్‌ (Chandigarh)  వాయుసేన కేంద్రం వేదికగా  ఈ కార్యక్రమం జరిగింది. దీనికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) , ఐఏఎఫ్‌ సీనియర్‌ అధికారులు, మాజీలు హాజరయ్యారు. ఈ రకం విమానం భారత్‌లో తొలిసారి అడుగుపెట్టింది కూడా ఈ ఎయిర్‌పోర్స్‌ స్టేషన్‌లోనే కావడం విశేషం. నాడు ఫస్ట్‌ సూపర్‌ సోనిక్స్‌గా వ్వవహిరించే 28వ స్కాడ్రన్‌కు వీటిని మొదటిసారి అప్పగించారు. వింగ్‌ కమాండ్‌ దిల్బాగ్‌ సింగ్‌ దీనికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ స్థాయికి ఎదిగారు. ఇక మిగ్‌ 21లు కూడా దాదాపు 60 ఏళ్లుకు పైగా వాయుసేనకు సేవలు అందించాయి.

Telugu Times Custom Ads

 

 

 

Tags
  • AP Singh
  • Chandigarh
  • MiG 21
  • Rajnath Singh

Related News

  • Bihars Women Receive Rs 10000 Each

    Bihar: ఎన్నికల వేళ బిహార్‌ మహిళలకు … నవరాత్రి కానుక

  • Pm Modi On Gst 2 0

    PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ

  • Laying Down Arms Will Not Happen Internal Differences In The Maoist Party

    Maoist Party: ఆయుధాలు వదలడం జరగదు.. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు?

  • Rajnath Singh Backs Modi As Bjp Candidate For 2029 2034

    Modi: మోదీ రిటైర్మెంట్ ఎప్పుడంటే…!?

  • Congress Targets Modi Over H1b Visa Fees

    H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్

  • Modi Urges States To Boost Manufacturing Strengthen Aatmanirbharta Amid Tariff Challenges

    Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..

Latest News
  • Nara Lokesh: ఎస్కేయూ అక్రమాలపై విచారణకు కమిటీ : మంత్రి లోకేశ్‌
  • Harjit Kaur: 33 ఏళ్లుగా అమెరికాలో.. అయినా స్వ‌దేశానికి గెంటివేత‌
  • Bihar: ఎన్నికల వేళ బిహార్‌ మహిళలకు … నవరాత్రి కానుక
  • Donald Trump: ఇజ్రాయెల్‌ను అనుమతించను : ట్రంప్‌
  • Balakrishna: కూటమిని చిక్కుల్లోకి నెట్టిన బాలయ్య..!!
  • Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కృషి పై స్పందించిన లోకేష్..
  • Jagan: 2026 కి భారీ స్కెచ్ తో రెడీ అవుతున్న జగన్..
  • Pawan Kalyan: ఇటు బాలయ్య సెటైర్.. అటు చిరంజీవి క్లారిటీ.. మధ్యలో పవన్ కళ్యాణ్..
  • BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!
  • Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి సంక్రాంతి టీజర్ విడుదల
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer