Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » Congress sp will run bulldozer over ram temple if voted to power pm modi

వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి.. బుల్ డోజర్స్

  • Published By: techteam
  • May 17, 2024 / 08:16 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Congress Sp Will Run Bulldozer Over Ram Temple If Voted To Power Pm Modi

విపక్ష ఇండియా కూటమి పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఆ కూటమి ఎన్నికల బరిలో ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. వారు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి రోజున రామమందిరం పై ఎస్పీకి చెందిన ఓ సీనియర్‌ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యపై సుప్రీంతీర్పును మార్చాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ`కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారు రామమందిరంపైకి బుల్డోజర్లను పంపి రామ్‌లల్లాను మళ్లీ టెంట్‌లోకి తీసుకొస్తారు అని మోదీ దుయ్యబట్టారు.

Telugu Times Custom Ads

 

 

Tags
  • Bulldozer
  • congress
  • Modi
  • Ram temple
  • SP

Related News

  • Mukesh Ambani On Pm Modis 75th Birthday

    Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్‌ అంబానీ

  • India Us Resume Trade Talks In Delhi

    India: భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం

  • Pm Modi Gets Birth Day Call From Donald Trump

    Narendra Modi:మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అగ్రరాజ్యధినేత

  • Who Will Be The Kingmaker Of Bihar

    Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?

  • Terrorist Organization Jaish E Mohammed Has Said That The Indian Army Is A Threat

    Army: ఇండియన్ ఆర్మీ దమ్ము ఏంటో చెప్పిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్..!

  • India To Deport 16000 Foreigners Involved In Narcotics Trafficking Sources

    Foreigners: 16వేల మంది విదేశీయుల బహిష్కరణ : కేంద్రం!

Latest News
  • TRP: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. పేరు ఇదే..!
  • Islamabad: అవినీతిలో మాకన్నా మీరే టాప్.. అమెరికాకు పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్…
  • Group 1: గ్రూప్-1 పై డివిజన్ బెంచ్ కు వెళ్లిన TGPSC
  • Priyanka Arul Mohan: ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డం నా అదృష్టం
  • Siva Karthikeyan: మ‌రోసారి ఆ డైరెక్ట‌ర్ తో శివ కార్తికేయ‌న్?
  • TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
  • DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
  • CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
  • KTR: తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా : కేటీఆర్‌
  • Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్‌ అంబానీ
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer