Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Fnca malaysia ugadi celebrations

FNCA-మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

  • Published By: techteam
  • May 26, 2025 / 12:42 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Fnca Malaysia Ugadi Celebrations

ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియా లో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు మరియు స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు .

Telugu Times Custom Ads

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగు ఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కో వి డ్ లాక్ డౌన్ సమయములో మలేషియా లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించడం జరిగింది అని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్ లో అమరులైన జవాన్లకు మరియు పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు.

అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు .

ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే
తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు , జగదీశ్వర్ రావు , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు .

అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు

అధ్యక్షులు – బూరెడ్డి మోహన్ రెడ్డి
సహాధ్యక్షులు – కృష్ణ ముత్తినేని
ఉపాధ్యక్షులు – రవి వర్మ కనుమూరి
ప్రధాన కార్యదర్శి – శివ సానిక
సంయుక్త కార్యదర్శి – భాస్కర్ రావు ఉప్పుగంటి
కోశాధికారి – రాజ శేఖర్ రావు గునుగంటి
యువజన విభాగ అధ్యక్షులు – క్రాంతి కుమార్ గాజుల
సాంస్కృతిక విభాగ అధ్యక్షులు – సాయి కృష్ణ జులూరి

కార్యనిర్వాహక సభ్యులు

నాగరాజు కాలేరు
నాగార్జున దేవవరపు
ఫణింద్ర కనుగంటి
సురేష్ రెడ్డి మందడి
రవితేజ శ్రీదాస్యాం
సూర్య కుమారి

అధ్యక్షురాలు – శిరీష ఉప్పుగంటి

ఉపాధ్యక్షురాలు – దుర్గా ప్రవళిక రాణి కనుమూరి

ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియజేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ ర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు అలాగే ఈ ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియా లో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి , రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి ,మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి, రజిని పాల్గొన్నారు.


Click here for Photogallery

 

 

Tags
  • FNCA
  • Malaysia
  • Ugadi Celebrations

Related News

  • Success Of Tana Hikibg Evenr In New Jersey

    TANA: విజయవంతమైన తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్

  • Tantex Nela Nela Telugu Vennala 219th Literature Seminar

    TANTEX: ఆకట్టుకున్న గజల్‌ పరిమళం ప్రసంగం.. టాంటెక్స్‌ 219 వ సాహిత్య సదస్సు

  • Minnesota Telugu Community Fixes Time For Diwali Celebrations

    TEAM: మిన్నెసోటా తెలుగు సంఘం దీపావళి సంబరాలకు ముహూర్తం ఫిక్స్

  • Mata Diwali Celebrations In Munich On November 1st

    MATA: నవంబరు 1న మ్యూనిచ్‌లో మాటా దీపావళి వేడుకలు

  • Ata Business Seminar Empowering Entrepreneurs In Nashville

    ATA: నాష్‌విల్‌లో ఆటా బిజినెస్‌ సెమినార్‌.. 150మందికిపైగా హాజరు

  • Indian Origin Man Arrested For Driving Under The Influence Of Drugs Causing The Deaths Of Three People

    Indian-Origin Man: డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్.. ముగ్గురి మృతికి కారణమైన భారత సంతతి వ్యక్తి అరెస్ట్!

Latest News
  • Adluri Lakshman:హరీష్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలి :  మంత్రి అడ్లూరి
  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌, బీజేపీ మధ్యే పోటీ : రామచందర్‌ రావు
  • Harish Rao: వారికి సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం : హరీశ్‌రావు
  • Lottery process:  తెలంగాణలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభం
  • TTD: తిరుమల పరకామణి కేసుపై హైకోర్టు సీరియస్..!
  • Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై కాపుల కోపమెందుకు..?
  • YS Jagan: జగన్ యూటర్న్ వెనుక కారణమేంటి..?
  • Red Alert : శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు రెడ్‌ అలర్ట్‌
  • TCS: మెగా కాంట్రాక్ట్‌ కోల్పోవడంపై టీసీఎస్‌ స్పష్టత
  • Delhi: డ్రాగన్-ఏనుగు భాయిభాయి.. ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమానసర్వీసులు..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer