NATS: పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ (NATS Dallas) విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహ...
June 16, 2025 | 08:31 AM-
Connecticut: వైభవంగా ‘భారతీయత 2025’ వేడుకలు
భారతీయత, ఒక భావం మాత్రమే కాదు… అది జీవన విధానం. అది సంప్రదాయానికి ఆలంబన, ఆధునికతకు మార్గదర్శకత్వం. ఈ భావాన్ని ఆధారంగా చేసుకొని సత్సంకల్ప ఫౌండేషన్ నిర్వహించిన ‘‘భారతీయత 2025’’ కార్యక్రమం జూన్ 7న కనెక్టికట్ (Connecticut) లోని ఏవాన్ హై స్కూల్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ...
June 16, 2025 | 08:27 AM -
SiliconAndhra: సిలికానాంధ్ర రికార్డు
సిలికానాంధ్ర (SiliconAndhra) సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. బే-ఏరియా (Bay Area) లో ఇటీవల ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు. ఈ సందర్భంగా ఒకేసారి మూడు స్నాతకోత్సవాలు నిర్వహించినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచ...
June 16, 2025 | 08:05 AM
-
ATA: డల్లాస్‌లో ఘనంగా ఆటా మాతృ దినోత్సవ వేడుకలు
డల్లాస్‌లో ఆటా (ATA) ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. డల్లాస్ (Dallas) ఆటా మహిళా బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆనందోత్సాహభరితమైన కార్యక్రమాలు అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా చిక్కుముడులు, మ్యూజికల్ చైర్స్, బింగో వంటి సరదా ఆటల్లో ప...
June 16, 2025 | 07:46 AM -
NATS: నాట్స్ సంబరాల విజయవంతానికి కమిటీల కృషి : కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాలు (America Telugu Sambaralu) ఈసారి టంపా వేదికగా జూలై 4, 5, 6 తేదీల్లో జరగనున్నాయి. టంపాలో జరిగే ఈ సంబరాలకు ఆగ్ర సినీతారలు తరలివస్తున్నారని అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. నందమూరి ...
June 16, 2025 | 07:35 AM -
CA: తెలంగాణలో డిజిటల్ స్కూళ్ల ఏర్పాటుకు ఎన్నారైలు ముందుకురావాలి.. కాలిఫోర్నియాలో టీఫైబర్ ఎండీ వేణుప్రసాద్ వినతి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్నీరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా యువతకు అవసరమైన ఉద్యోగాల కల్పనకోసం విదేశీ పర్యటనలు నిర్వహించి రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేశారు. అలాగే విద్యారంగాన్ని కూడా అభివృద్ధిపరిచి విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్...
June 14, 2025 | 08:30 PM
-
Connecticut: కనెక్టికట్‌లో షిర్డీ సాయిబాబా ఆలయం ప్రారంభం
కనెక్టికట్ (Connecticut) లోని షిర్డీ సాయి (Shirdi Sai) భక్తుల చిరకాల స్వప్నం షిర్డీ సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంతో దివ్యంగా సాకారం అయింది. జూన్ 6, 7 మరియు 8 తేదీల్లో జరిగిన ఈ చారిత్రాత్మక మూడు రోజుల కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైన అనుభవం, వందలాది మంది భక్తులను ఒకే పైకప్పు కింద భక్తి మరియు వే...
June 14, 2025 | 09:03 AM -
TANA: తానా మహాసభలకు మరో ఆకర్షణ… సమంత రాక
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈసారి తానా 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్...
June 13, 2025 | 07:31 PM -
BRS Ireland: బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఐర్లాండ్ కమిటీ ఏర్పాటు
భారత రాష్ట్ర సమితి (BRS) – NRI CELL, ఐర్లాండ్ 53వ దేశంగా ఐర్లాండ్‌లో అధికారిక కమిటీ ఏర్పాటు చేసిన BRS గ్లోబల్ కోఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల. భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 52 దేశాల్లో BRS NRI CELLలు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగ...
June 13, 2025 | 09:15 AM -
TANA: తానా మహాసభలకు వస్తున్న తారలు…
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈసారి తానా 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ (Detroit) సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికాలోని రా...
June 7, 2025 | 08:51 AM -
Donald Trump : వెయ్యి డాలర్లు చెల్లిస్తే తొందరగా.. నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ!
అమెరికా నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూల్లో ప్రీమియం ప్రాసెస్ విధానం తీసుకొచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు యత్నాలు
June 6, 2025 | 05:16 PM -
TTA: టీటీఏ వేడుకల ఛైర్మన్ గా డాక్టర్ డీఎల్ నరసింహారెడ్డి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో తన పదవ వార్షికోత్సవ వేడుకలను టిటిఎ ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు డా. నరసింహ రెడ్డి దొంతిరెడ్డి (ఎల్ఎన్ రెడ్డి)ని ఛైర్మన్‌గా...
June 5, 2025 | 08:26 PM -
Sai Datta Peetham: పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత
మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం: తెలంగాణ:జూన్ 4: పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం (Sai Datta Peetham) చేయూత సాయి దత్త పీఠం నిత్యఅన్నదానం, సత్సంగ్, ఛారిటీ, విద్య ఈ నాలుగు మూల స్తంభాలుగా భావించి సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల చదువుకు ఆర్థిక సాయం చేస్తుంది...
June 5, 2025 | 11:23 AM -
TTA: డల్లాస్‌లో విజయవంతంగా టిటిఎ బోర్డు మీటింగ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మే 31, 2025న డల్లాస్, టెక్సాస్‌లో అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెది నాయకత్వంలో బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ ను విజయవంతంగా నిర్వహించింది. అధ్యక్షుడు నవీన్ మల్లిపెద్ది, వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ వ...
June 4, 2025 | 06:44 PM -
TDP: పోర్ట్‌ల్యాండ్ లో ఘనంగా మినీ మహానాడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు
మే 31 శనివారం నాడు అమెరికా లోని ఒరెగాన్ రాష్ట్రంలో పోర్ట్‌ల్యాండ్ టీడీపీ మహానాడు చాలా అట్టహాసం గా ఆర్భాటం గా జరిగింది. ఈసారి మహిళలు, యువత తమ అభిమాన పార్టీ కోసం ముందు ఉండి నడిపించారు. పెద్ద NTR పుట్టినరోజు, టీడీపీ గత సంవత్సర కాలం పాలన మరియు బాలయ్య బాబు పద్మ భూషణ్ వచ్చిన సందర్భం గా సంబరాలు చేసుకున్...
June 4, 2025 | 05:16 PM -
Dallas: డాలస్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి కేటీఆర్ పుష్పాంజలితో ఘననివాళి
తెలంగాణా రాష్ట్ర పూర్వసమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రి, భారాసపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (KTR) అమెరికాలో డాలస్ (Dallas) నగరంలో నెలకొనియున్న, దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని సం...
June 3, 2025 | 11:18 AM -
LA: లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు మరియు ఎన్టీఆర్ జయంతి వేడుకలు
లాస్ ఏంజెల్స్‌లోని ఎన్టీఆర్ (NTR) మరియు తెలుగుదేశం పార్టీ (TDP) అభిమానులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని “మినీ మహానాడు” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకోవడానికి, అలాగే పార్టీ భవిష్యత్తుపై చర్చించడానికి ఒక ...
June 3, 2025 | 08:13 AM -
NATS: నాట్స్ అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి.. న్యూజెర్సీలో ఘనంగా ప్రమాణ స్వీకారం
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS)కు నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి (Srihari Mandadi) పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో నాట్స్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, శ్రీహరి మందాడిచే నాట్స్ అధ్యక్...
June 3, 2025 | 08:00 AM
- Aaryan: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్ రిలీజ్
- Gopi Chand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ ఫిల్మ్ #గోపీచంద్33
- Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవిపై కమలా హారిస్ కన్ను..
- Maoists vs Ashanna: మాజీలు వర్సెస్ మావోయిస్టులు.. తాము కోవర్టులం కాదన్న ఆశన్న..!
- Bejing: సముద్ర గర్భాన్ని శోధనకు అండర్ వాటర్ ఫాంటమ్.. చైనీయులు ప్రత్యేక సృష్టి..!
- Killer: ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”
- HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు
- Vizianagaram: విజయనగరం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..రాజుల కోటలో మారుతున్న లెక్కలు..
- Grandhi Srinivas: డీఎస్పీ జయసూర్య వివాదం పై గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
- Chandrababu: క్రమశిక్షణతో కూడిన నాయకత్వం తో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు..


















