Shriya Saran: పూల్ లో శ్రియ బికినీ అందాలు

ఇష్టం(IShtam) మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రియ(Shriya Saran) తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. పెళ్లి అయ్యి తల్లి అయ్యాక కూడా శ్రియ బిజిబిజీగా సినిమాలు చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రియ ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా శ్రియ స్విమ్మింగ్ పూల్ ఫోటోలను షేర్ చేసింది. పూల్ లో బికినీ ధరించి శ్రియ మరింత అందంగా కనిపించడం చూసి నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.