స్ట్రాప్ లెస్ టాప్ లో అదరగొడుతున్న నియా శర్మ
కాలి ఏక్ అగ్నిపరీక్ష(Kaali- ek agnipariksha) ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టిన నియా శర్మ(Nia sharma), పలు షో లతో ఆకట్టుకుంది. రంగబాలి(Rangabali) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

టెలివిజన్ సంచలనంగా పేరొందిన నియా శర్మ తాజా ఫోటోషూట్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నారు.


ఈ ఫోటోషూట్ లో ఆమె పర్పుల్ కలర్ డ్రెస్ లో తన గ్లామర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. స్ట్రాప్ లెస్ టాప్, డ్రేప్డ్ స్కర్ట్ ఆమె అందాలను మరింత ఎలివేట్ చేయగా, ఆమె అందాలను చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.








