Nia Sharma: బికినీలో సెగలు రేపుతున్న నియా శర్మ

బికినీలు, మోనోకినీలు ధరించి తన అందాలను ఆరబోస్తూ బోల్డ్ లుక్ లో అవతారమిచ్చే నియా శర్మ (Nia Sharma) పార్టీల్లో ఎప్పుడూ చిల్లింగ్ మోడ్ లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా నియా శర్మ తన టూర్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బీచ్ లో తీరం పక్కన షికారు చేస్తూ అక్కడి ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నియా శర్మ స్కై బ్లూ కలర్ బీచ్‌వేర్ లో కళ్లకు బ్లాక్ అద్దాలు, మెడలో ఓ చైన్ ధరించి చాలా హా*గా కనిపిస్తుంది. కాగా నియా శర్మ తాజా బికినీ ఫోటోలకు నెటిజన్లు లైకులు కొట్టే పనిలో బిజీగా ఉన్నారు.