క్లీవేజ్ షో తో చిరుత బ్యూటీ రచ్చ
చిరుత(Chirutha) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహా శర్మ(Neha Sharma) మొదటి సినిమాతోనే మంచి హిట్ తో పాటూ క్రేజ్ ను కూడా అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో కుర్రాడు(Kurradu) సినిమా చేసింది.

కుర్రాడు తర్వాత నేహా బాలీవుడ్ లోనే పలు సినిమాలు చేసింది. సినిమాలతో పాటూ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉండే నేహా తాజాగా తన ఇన్‌స్టాతో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.


ఈ ఫోటోల్లో నేహా క్రీమ్ కలర్ షార్ట్ డ్రెస్ ధరించి, అందులో చిరుత బ్యూటీ క్లీవేజ్ షో చేస్తూ తన అందాలను ఆరబోయగా, ఆ ఫోటోలను చూసి కుర్రాళ్ల గుండెలు అదుపు తప్పుతున్నాయి. నేహా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.







