Laxmi Raai: స్విమ్మింగ్ పూల్ లో రత్తాలు అందాలు
సౌత్ ఇండియన్ మూవీ గ్లామర్ క్వీన్ రాయ్ లక్ష్మి(laxmi raai) మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన హాట్ లుక్స్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే లక్ష్మీరాయ్, తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది.

వెకేషన్ మూడ్‌లో ఉన్న అమ్మడు, తన పర్ఫెక్ట్ ఫిగర్‌తో ఇంటర్నెట్ను హీటెక్కిస్తోంది.


కేవలం గంటల్లోనే ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారి ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి.


ఈ ఫోటోల్లో ఆమె చూపులు, ఆ గ్లామర్ చూస్తుంటే కుర్రాళ్లకు నిద్రపట్టడం కష్టమే అనిపిస్తోంది. ఎప్పటిలాగే తన స్టైలిష్ లుక్స్‌తో తనేంటో మరోసారి నిరూపించుకుంది లక్ష్మీరాయ్.


















