బైడెన్ కు ఓటేయ్యండి …. ఒబామా ఫోన్ కాల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. బైడెన్ తరపున ప్రచారం చేస్తున్న ఆయన డెమోక్రటిక్ అభ్యర్థికి ఓటేయ్యాలంటూ అభ్యర్థించారు. ఇటీవల అలిసా అనే ఓటరకు ఒబామా ఫోన్ కాల్ చేశారు. నా పేరు ఒరాక్ ఒబామా.. నేను దేశాధ్యక్షుడిగా...
November 2, 2020 | 11:34 PM-
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 ప్రారంభం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీఅయింది. అన్నీ రాష్ట్రాలకన్నా ముందుగా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్సివిల్లే నాచ్ నగరంలో పోలింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ప్రతీసారి ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ఓటింగ్ మొదటగా జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఫలితాల వెల్లడి క...
November 2, 2020 | 10:37 PM -
ఓట్ల లెక్కింపుపై సవాల్ చేస్తాం
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళశారం పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్ ఇన్&z...
November 2, 2020 | 08:04 PM
-
అధ్యక్ష అభ్యర్థులు సుడిగాలి ప్రచారం
పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అమెరికా అద్యక్ష ఎన్నికల అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ట్రంప్ మిషిగన్, లోవా, ఉత్తర కరోలినా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్...
November 2, 2020 | 07:48 PM -
జో బైడెన్ కు భారతీయులు భారీ విరాళాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్జి జో బైడెన్‌కు భారత సంతతి ఓటర్లు ఆర్థికంగా కూడా మద్దతు నిలిచారు. ఎన్నికల ప్రచారం కోసం భారీగా విరాళాలిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం తమ పార్టీకి కనీసం రూ.80 లక్షలు అంతకంటే ఎక్కువ నిధులు సమకూర్చిన 800 మంది దాతల పేర్లను బైడె...
November 2, 2020 | 07:38 PM -
2016లో కంటే ఈ సారి భారీ మెజారిటీ …
అమెరికాలో మంగళవారం (3వ తేదీ)న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా మళ్లీ విజయం సాధించి మళ్లీ అధ్యక్షుడిని అవుతానని చెప్పారు. 2016లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీ సాధించడం ఖాయమని ధీ...
November 1, 2020 | 10:13 PM
-
ప్రకృతి పరిరక్షణలో నిహాల్ తమ్మనకు అవార్డులు
న్యూజెర్సిలోని ఎడిసన్‌లో ఉంటున్న 11 సంవత్సరాల బాలుడు నిహాల్ చిన్న వయస్సులోనే ప్రకృతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నాడు. తండ్రి వంశీ తమ్మన సహకారంతో రీసైకిల్ మైబ్యాటరీ పేరుతో వెబ్‌సైట్‌ను స్టార్ట్ చేసి బ్యాటరీలను సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నాడు. ఇంతవరకు దాదాపు 38,000 బ్యాట...
October 28, 2020 | 11:16 PM -
న్యూయార్క్ లో పంజాబీలను గౌరవించిన సిటీ కౌన్సిల్
న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతానికి ‘పంజాబ్ ఎవెన్యూ’ అని న్యూయార్క్ సిటి కౌన్సిల్ నామకరణం చేసింది. 101 అవెన్యూ.. స్ట్రీట్ నెం.111 నుంచి 123 వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకపై పంజాబ్ ఎవెన్యూగా పిలవనున్నారు. కౌన్సిల్ మెంబర్ అడ్రీన్ ఆడమ్స్ పంజాబ...
October 26, 2020 | 09:03 PM -
రాత్రి 8 గంటలకల్లా నెవార్క్ లోని వ్యాపారాలు బంద్: మేయర్
న్యూజెర్సీ యొక్క అతిపెద్ద నగరమైన నెవార్క్ లో ఇటీవల ఏడు రోజుల కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25.3 శాతానికి చేరుకోవడంతో మంగళవారం 27 అక్టోబర్ నుంచి రాత్రి 8 గంటలకల్లా నగరవ్యాప్తంగా అన్ని అనవసర వ్యాపారాలు మూసివేయాలి అని నగర మేయర్ రాస్ బరాకా సోమవారం 26 అక్టోబర్ న ప్రకటించారు. అంతేకాక నగరంలోని క...
October 26, 2020 | 08:21 PM -
డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మహిళా ఉద్యమం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మహిళ లోకం కన్నెర చేసింది. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేట్ జస్టిస్ రుత్ బదేర్ గిన్బర్గ స్థానంలో అమీ కానే బర్రేట్ను తీసుకువచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ...
October 18, 2020 | 08:46 PM -
వెస్ట్‌ఫీల్డ్ బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ సభ్యుల రేస్ లో భారతీయ మహిళలు
న్యూజెర్సీలోని వెస్ట్‌ఫీల్డ్ విద్యా మండలి సభ్యుల ఎన్నికల పోటీలో ఇద్దరు భారతీయ-అమెరికన్లు మహిళలు అభ్యర్థులుగా నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 31,2020 తో ముగుస్తున్న ఇద్దరు వెస్ట్‌ఫీల్డ్ విద్యా మండలి బోర్డు సభ్యుల మూడేళ్ల కాలపరిమితి మరియు అదే తేదీతో ముగుస్తున్న మరొక సభ్యుని కాలపర...
October 16, 2020 | 05:49 PM -
బే ఏరియాలో తానా బ్యాక్ ప్యాక్ స్కూల్ బ్యాగ్ ల పంపిణీ
బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బే ఏరియాలోని హెచ్ఎ స్నో ఎలిమెంటరీ స్కూల్లో ఈ స్కూల్బ్యాగ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 400 స్కూల్బ్యాగ్లను అందజేశారు. తానా మాజీ అధ్యక్షుడ...
October 7, 2020 | 09:18 PM -
రాకముందు ఎలా ఉన్నారో… అది వచ్చిన తర్వాత కూడా!
కరోనా రాకముందు ఎలా ఉన్నారో అది వచ్చిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏమీ మారలేదు. వైరస్పట్ల నిర్లక్ష్యాన్ని వీడలేదు. కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న ట్రంప్ పూర్తిగా కోలుకోకుండానే వాల్టర్ రీడ్ సైనిక దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. దవాఖాన నుంచి న...
October 6, 2020 | 08:49 PM -
కమలాహారిస్ వర్సెస్ మైక్ పెన్స్ మధ్య నువ్వానేనా
అమెరికా ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టానికి సమయం ఆస న్నమైంది. ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖీ సంవాదం నేడు జరగనుంది. డెమో క్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిన్ అభ్యర్థి మైక్ పెన్స్ ముఖాముఖీలో ఏమి చెప్పనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూటా రాష్ట్రంలోని ...
October 6, 2020 | 08:26 PM -
న్యూయార్క్ లాక్ డౌన్ : గవర్నర్ ఆండ్రూ ఎం. క్యూమో
న్యూయార్క్ నగరం మరియు న్యూయార్క్ నగర ఉత్తర శివారు ప్రాంతాలలో కోవిడ్-19 ప్రభావం అత్యధికంగా పెరగడంతో ఆ ప్రాంతాలలో ఆవశ్యకత లేని వ్యాపారాలు మరియు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయలి అని కొత్త ఆంక్షలను గవర్నర్ ఆండ్రూ ఎం. క్యూమో మంగళవారం 6 అక్టోబర్ ప్రకటించారు. గత వారం రోజుల్లో కొత్త కోవిడ్ -19 కేసుల సంఖ్...
October 6, 2020 | 05:21 PM -
శ్వేతసౌధానికి చేరిన డొనాల్డ్ ట్రంప్
కరోనా మహమ్మారితో మిలటరీ హాస్పిటల్లో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు ఆయనకు వైద్యులు చికిత్స అందించనున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌లకు...
October 6, 2020 | 02:22 AM -
తొలి డిబెట్ తర్వాత బైడెన్ కు ఆధిక్యం!
తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పొలిస్తే ప్రత్యర్థి జోబైడెన్ పాపులారిటీ 14 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వే తెలింది. అధ్యక్ష రేసులోకి దిగిన తర్వాత బైడెన్‌కు ఇంత ఆధిపత్యం రావడం ఇదే తొలిస...
October 5, 2020 | 09:44 PM -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు… అభ్యర్థుల తొలి ముఖాముఖి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలకఘట్టం ప్రారంభమైంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ అత్యంత ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఈ ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో...
September 29, 2020 | 11:41 PM

- BRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- Chiranjeevi: భార్యను చూసి స్టెప్పులు మర్చిపోయిన మెగాస్టార్
- Coolie: 4 వారాలకే ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమా
- Dragon: ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్?
- Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?
- OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
- Kolors Health Care: విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్
- Teja Sajja: ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి – తేజ సజ్జా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది- బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- Telusu Kadaa? Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్
