- Home » Web Series
Web Series
వెల వెల బోతున్న తెలుగు వెబ్ సిరీస్‌లు… ఓటీటీ పోటీలో నిలవలేకపోతున్న టాలీవుడ్
దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడ్డ కారణంగా ఇప్పుడు దేశ ప్రజలంతా టీవీలకే అంకితమైపోయారు. వారికి కావాల్సిన అన్నిరకాల ఎంటర్‌టైన్‌మెంట్‌నూ బుల్లితెరపైనే చూసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని దర్శకనిర్మా...
August 4, 2020 | 03:29 AMస్మాల్ స్క్రీన్ మూవీస్ లో ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినా చెయ్యను – అనుష్క
ప్రయోగాత్మక, మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచి, అగ్ర హీరోలకు దీటుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న అగ్రకథానాయిక అనుష్క. తన వైభవం వెండి తెరకే పరిమితం కావాలనే ఉద్దేశంతో.. ఇటీవల ఓ వెబ్ సిరీస్ కోసం వచ్చిన భారీ ఆఫర్‌ని ఆమె తిరస్కరించింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్&z...
August 4, 2020 | 02:53 AMసినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా కొరటాల శివ ఆలోచనలో, పంథాలో మార్పులేదు
రైటర్‌గా ఎన్నో సినిమలకు పనిచేసిన కొరటాల శివ `మిర్చి` సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. పగ, ప్రతీకారాలతో రగిలిపోకుండా ప్రేమతో అన్నీ సాధించవచ్చు అనే సందేశంతో రూపొందిన ఈ సినిమా పెద్ద హిట్ అయి డైరెక్టర్‌గా ...
July 26, 2020 | 09:02 PMస్టార్ హీరోయిన్‌తో ట్రెండ్ సెట్టర్ చేయబోతున్న వెబ్ సిరీస్
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక కొత్త తరహా సినిమా వస్తుంది. దాంతో ట్రెండ్ మారిపోతుంది. ఇకపై అలాంటి సినిమాలను చేసేందుకు, తీసేందుకు హీరోలు, దర్శకనిర్మాతలు మొగ్గు చూపుతుం...
July 20, 2020 | 04:08 PMవెబ్ సిరీస్‌లో మెగాస్టార్?
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ అయిన సుస్మిత తండ్రి చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజ...
May 20, 2020 | 07:22 PMరెండు మూవీస్, ఒక వెబ్ ఫిల్మ్ ను విడుదల చేస్తున్న ఆహా
సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో వందశాతం తెలుగు వారికి సొంతమైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా. ఇప్పటికే తెలుగు వారికి ఎంతో చేరువైన ఈ ఓటీటీ రీసెంట్గా ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ నటించిన కనులు క&zwnj...
May 13, 2020 | 12:30 AMసమంత సంచలన నిర్ణయం?
‘ఏ మాయ చేసావె’ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమంత తన తొలి తెలుగు హీరో నాగచైతన్యతోనే ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్ళి వరకు వచ్చింది. పెళ్ళి తర్వాత కూడా సినిమాలపైనే దృష్టి పెట్టింది సమంత. తన పది సంవత్సరాల కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అందరి చేత శభాష్ అనిప...
May 3, 2020 | 07:32 PMDirector Krish Jagarlamudi’s aha original web series Masti’s registers big numbers!
Director Krish Jagarlamudi has scored yet another success. The ace filmmaker’s debut into the OTT space with the aha original web series Masti’s starring Navdeep, Bindu Madhavi, Hebah Patel, Raja Chembolu, Chandini Chowdary and Akshara Gowda has now become the most-watched show on the...
April 18, 2020 | 02:07 AMనార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన కామెడీ వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిదంటే’
నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిందంటే’ . చందూ అల్లాడ దర్శకత్వం వహించిన ఈ కామెడీ వెబ్ సిరీస్‌లో వైవా హర్ష, య&zwn...
April 13, 2020 | 07:02 PMవెబ్ సిరీస్ లోకి మాజీ విశ్వ సుందరి
కరిష్మా కపూర్, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, ఇలా మరికొందరు బాలీవుడ్ హీరోయిన్లు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంవైపు కూడా దృష్టి సారించారు. తాజాగా ఈ జాబితాలో తన పేరు రాసుకున్నారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. రామ్ మాధ్వనీ దర్శకత్వం వహించిన ఆర్య అనే వె...
February 11, 2020 | 10:32 PM- Modi: బీఎన్పీ నేత రహ్మాన్ కు మోడీ శుభాకాంక్షలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం…!
- Janasena: తెలంగాణ పుర పోరులో జనసేన ఖాతా ఓపెన్..
- RC17: ఇద్దరు భామలతో చరణ్ రొమాన్స్?
- Simran Chaudhary: టెన్నిస్ కోర్టులో సిమ్రాన్ గ్లామర్ ట్రీట్
- Chityala: చిట్యాల గడ్డపై సరికొత్త చరిత్ర.. కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్!
- Nara Lokesh: లోకేష్ ఆత్మీయ కలయిక.. కేడర్‌లో కొత్త ఉత్సాహం
- Congress: మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పంజా.. 23 చోట్ల గెలుపు.. ఐదు కార్పొరేషన్లలో ఆధిక్యం!
- Vaddepalli : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సంచలనం.. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ని దాటి…
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” మూవీతో సంతోష్ శోభన్ కు సూపర్ హిట్ దక్కాలి – శ్రీవిష్ణు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()






