- Home » Salman Khan
Salman Khan
సల్మాన్ తో కత్రినా పెళ్లి ?
బాలీవుడ్లో తాజాగా షికారు చేస్తున్న వార్తలు నిజమైతే కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోనున్నాడు. తన ఫేవరెట్ హీరోయిన్ కత్రినాకైఫ్‌ను కట్టుకునేందుకు సల్మాన్ సమాయత్తమవుతున్నాడని సమాచారం. హలో అనే సినిమాలో తొలిసారి సల్మాన్‌తో జత కట్టిన కత్రినా, ...
September 19, 2018 | 09:18 PMసల్మాన్ ఖాన్ 12 కోట్లు ఇచ్చాడా?
కేరళలో వరదలు వచ్చినప్పటి నుంచి విరాళాల గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఎంతోమంది ప్రముఖులు కేరళకు భారీగా విరాళాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్‌లు చేశారు. అయితే వీటిలో కొన్ని నిజం కాగా, మరికొన్ని ఎవరో సృష్టించినవి. ఇలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్&zwn...
August 27, 2018 | 03:10 AMసల్మాన్, అక్షయ్ ఆదాయం ఎంతో తెలుసా?
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ పత్రి ఏడాది అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న వారి జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ నుంచీ ఈ ఏడాది జూన్ వరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకున్నవారి జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్&zw...
August 23, 2018 | 08:52 PMప్రియాంకను పక్కన పెట్టింది అందుకేనా?
సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న భారత్ చిత్రం నుంచి ప్రియాంక వైదొలగడానికి రకరకాల కారణాలు వినిపిస్తుండడం తెలిసిందే. నిక్ జోనాస్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక చోప్రా అందుకోసం భారత్ సినిమాను వదులుకుందనే వార్తలు అంత నమ్మశక్యంగా లేవని తెలుస్తోంది. తనతో నటించ...
August 3, 2018 | 09:55 PMహాలీవుడ్ కోసం బాలీవుడ్ కు టాటా?
ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌కి టాటా చెప్పి హాలీవుడ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ అమ్మడు గత కొంతకాలంగా విదేశీ బోయ్‌ఫ్రెండ్ నిక్ జోన్స్‌తో ప్రేమాయణం సాగిస్తోందని అంటున్నారు. విదేశీ నటుడు నిక్ జోన్స్‌ను పెళ్లాడాకా అటుపై ప్...
July 31, 2018 | 09:02 PMసల్మాన్ ను కొట్టిన వారికి 2 లక్షలిస్తాం!
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న లవరాత్రి సినిమా హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే నవరాత్రి ని హేళన చేస్తున్నట్లుగా ఉందని హిందూ హై ఆజ్ సంస్థ ఆగ్రహం వ్య...
May 31, 2018 | 10:35 PMనేనెప్పటికీ జైల్లోనే ఉంటాననుకున్నారా?
కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్షపడటం చాలా మంది బాలీవుడ్ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. సల్మాన్‌ని నమ్ముకొని అతనితో తీయబోయే సినిమాలపై భారీగా ఇన్వెస్ట్ చేశారు. అయితే సల్మాన్ మాత్రం ఈ శిక్షను లైట్ తీసుకున్నాడు. రేస్ 3 ట్రైలర్...
May 15, 2018 | 10:58 PMకండలవీరుడుకు సుప్రీంలో ఊరట
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దేశ వ్యాప్తంగా ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో విచారణను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. వాల్మీకి సమాజాన్ని అవమానించాడని ఆరోపిస్తూ సల్మాన్‌పై పలు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచార...
April 23, 2018 | 07:53 PMసల్మాన్ కు ఊరట
కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడిన బెయిల్‌పై ఉన్న సల్మాన్ ఖాన్‌కు కోర్టు అమనుతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్న షరత్తు ఉన్న విషయం తెలిసిందే. దీంతో విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు మన్నించింది. ఈమేరకు జోధ్‌పూర్ కోర్టు అనుమతి మంజూరు చేసింది. క...
April 16, 2018 | 10:48 PMసల్మాన్ ఖాన్ కు బెయిల్
కృష్ణ జింకల వేట కేసులో అయిదేళ్లు జైలు శిక్ష పడ్డ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను జోధ్‌పూర్ కోర్టు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్ గత రెండు రోజుల క్రితం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని జో...
April 6, 2018 | 10:48 PM- Municipal Elections: చైర్మన్ కుర్చీ కోసం స్వతంత్రుల పంతం.. మున్సిపల్ ఫలితాల తర్వాత మొదలైన అసలు రాజకీయం!
- Funky: ‘ఫంకీ’ సినిమాపై ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: చిత్ర బృందం
- Funky Review: ‘ఫంకీ’ గలీజుగుంది భై!
- IND vs Pak: భారత్ కు అభిషేక్ భయం..? అప్పటికి కోలుకుంటాడా..?
- T20 World Cup: పసికూనలు కాదు.. డైనమైట్ లు..!
- Dhurandhar: దురంధర్ కు పాక్ లో క్రేజ్ ఏ రేంజ్ లో అంటే..?
- Revanth Reddy: రేవంత్ రెడ్డి : రాజూ నువ్వే.. మంత్రీ నువ్వే..!
- BJP: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?
- Pakistan: అమెరికాకు పాకిస్తాన్ టిష్యూ పేపరా..?
- Pakistan: ఇమ్రాన్ ఖాన్ కు కంటి సమస్యలు.. …?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










