- Home » Recruitment
Recruitment
నిరుద్యోగులకు గుడ్ న్యూస్…త్వరలో 3,035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 734 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడం...
July 2, 2024 | 07:41 PMఅహెడ్ శుభవార్త.. వచ్చే 12 నెలల్లో
అమెరికా (షికాగో) కేంద్రంగా కార్యకలాపాలు సాగించే క్లౌడ్, డేటా, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ అహేడ్ మన దేశంలో వచ్చే 12 నెలల్లో 1,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. గురుగ్రామ్‌లో ఈ కంపెనీ సర్వీస్ డెలివరీ కార్యాలయ...
November 8, 2023 | 03:17 PMఅలీబాబా గుడ్ న్యూస్ .. 15 వేల మందిని
ఆదాయం తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ట్విట్టర్, ఐబీఎం, హెచ్‌పీ సహా మరిన్ని దిగ్గజ సంస్థలు వేలాది ఉద్యోగులను తీసేశాయి. వందలాది సంస్థలు...
May 26, 2023 | 09:02 PMదేశంలోనే ఇది ఒక రికార్డు : మంత్రి హరీశ్ రావు
వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి నియామకపత్రాలు అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. వైద్య...
May 22, 2023 | 09:02 PMటీసీఎస్ సంచలన నిర్ణయం.. రానున్న రోజుల్లో
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటిచింది. టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్ష...
January 10, 2023 | 08:27 PMయాపిల్ కీలక నిర్ణయం.. 100 మంది ఉద్యోగులను
టెక్ దిగ్గజయం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ కొత్త నియామకాలు తగ్గించుకున్న నేపథ్యంలో రిక్రూటర్ల అవసరం తగ్గింది. దీంతో ఆ విభాగంలో ఉన్న ఒప్పంద సిబ్బందిని సంస్థ తొలగించింది. 100 మంది ఒప్పంద రిక్రూటర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వారికి రెండు వారాల వే...
August 16, 2022 | 09:00 PMగూగుల్ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలకు బ్రేక్
గూగుల్ 2022లో మిగిలిన ఆరు నెలల కాలంలో కొత్త ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తెలియజేశారు. ఇంజనీర్లు, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు నియామకాలనే గూగుల్ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక మెమో పంపి...
July 14, 2022 | 04:07 PMరక్షణ శాఖ సంచలన నిర్ణయం… ఆర్మీలో
భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ కమిటీ చారిత్రాత్మక...
June 14, 2022 | 09:30 PMనిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు ..అసెంబ్లీలో కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 80,039 ఉద్యోగులకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడిరచారు. మిగిలిన 11,103 ప...
March 9, 2022 | 07:39 PMగూగుల్ శుభవార్త ..
ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్ మన దేశంలో నియామకాలు చేపడుతోంది. ప్రస్తుత కేంద్రాల విస్తరణతో పాటు పుణెలో ఈ ఏడాది ద్వితీయార్థంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ కేంద్రాల్లో వేగంగా విస్తరిస్తున్నామని, అదనంగా పుణెలో కార్...
January 26, 2022 | 05:25 PM- Vote Counting Tension: మున్సిపల్ వార్.. విజయం మాదే’ అంటూ పార్టీల ధీమా, రేపే అసలైన క్లైమాక్స్!
- Vote Counting: మున్సిపల్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ.. రేపు ఉదయమే ఓట్ల లెక్కింపు, ఎవరిది పైచేయి?
- Madras High Court: ధోనికి మద్రాస్ హైకోర్ట్ షాక్.. ఆ కేసులో భారీ జరిమానా!
- Ambati Rambabu: తగ్గేదేలే.. ఖైదీగా వెళ్తూ అంబటి ‘పుష్ప’ మేనరిజం
- Revanth Reddy: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
- Minister Lokesh: ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోం : మంత్రి లోకేశ్
- Supreme Court: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
- Artificial Intelligence: సంచలనం రూ..300 కొని.. రూ. 634 కోట్లకు అమ్మి
- Minister Vakiti:ఎన్నికల భయంతో ఆయన ఆత్మహత్య … నాకెలాంటి సంబంధం లేదు
- Euphoria: ‘యుఫోరియా’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










