తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) నియమితులయ్యారు. కమిషన్ చైర్పర్సన్, ఆరుగురు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా శ్రీకాంతాచారి (Srikanthachari) తల్లి కాసోజు శంకరమ్మ (Kasoju Shankaramma), చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత (Chityala Swetha) ఉన్నారు. వీరితో పాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా సభ్యులుగా ఉన్నారు.ఈ కమిషన్ ఐదేళ్ల పాటు కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి






