నగరంలోని కంటైన్మెంట్ జోన్లివే!
నగరంలో కంటోన్మెంట్ జోన్ల వివరాలిలా ఉన్నాయి. అది బట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడ (ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా, అబ్డుల్లాపూర్ మెట్ రంగారెడ్డి జిల్లా చైతన్యపురి వాసవీ కాలనీ, ఆర్కే పురం క్యూబా కాలనీ, షహీన్ నగర్, బాలాపూర్ మహ్మద్ షరీఫ్ రోడ్ ఉప్సాన్ ఎదురుగా మందిర్, మైనర్ కాలనీ, ఎర్రకుంట, బాలాపూర్ వెంటపురా విలేజ్, బాలాపూర్ మండలం వాది ఇ జుబాన్ కాలనీ, కొత్తపేట్, బాలాపూర్ మండలం మహేశ్వరం నందుపల్లి సరూర్ నగర్ పీఅండ్ టి కాలనీ వనస్థలిపురం, ప్రశాంత్ నగర్ పహాడీషరీఫ్, బాలాపూర్ మండలం మామిడిపల్లి రోడ్, చార్మినార్ వద్ద మసీద్ సింగని కాలనీ, పహాడీషరీఫ్ మంఖల్, పహాడీ షరీఫ్ రాఘవేంద్ర నగర్ కాలనీ, నాచారం జవహర్ నగర్, మౌలాలీ, షాదుల్లానగర్, మౌలాలీ. షఫీ నగర్, మల్కాజ్ గిరి ఏ బ్లాక్, హఫీజ్ బాబానగర్, కంచన్ బాగ్ దరాబ్ జంగ్ కాలనీ, మాదన్నపేట రెయిన్ బజార్ పరిధిలోని చవాని, నాడె అలి బేగ్, బాగ్ ఇ జహానా, ఎస్ఆర్టీకాలనీ, దోభీగాట్ (మదీనా మసీదు దగ్గర), అలీ కేఫ్, బిబికా అలవరోడ్, మీర్ చౌక్ పరిథిలోని సుల్తాన్ పుర, మథకి కిడ్కి దబీర్ పురా పరిధిలోని చంచల్ గూడ చాంద్రాయనగుట్ట పరిధిలోని బక్రాస్(లయోలాస్కూల్), పూల్ బాగ్ (అహ్మద్ నగర్ కిరాణా జనరల్ స్టోర్) ఖైరతాబాద్, ఏసీగార్డ్స్, చింతల్ బస్తీ నాంపల్లి పరిథిలోని లక్ష్మీ నగర్, బ్యాటరీలేన్,రెడ్డ హిల్స్, ఏసీ గార్డ్స్ పీటీఐ బిల్డింగ్స్ ఎదురుగా రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లకుంట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిథిలోని బాదం గల్లీ, దోమల్ గూడ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోటి, అల్ కరీమ్ హోటల్ సమీపంలో నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిథిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్ మెంట్స్ బాయమ్మ గల్లి ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కాకతీయ రెసిడెన్సీ, హబ్సిగూడ
అల్వాల్ పోలీసు స్టేషన్ పరిథిలోని చంద్రానగర్ (యాసీన్ హౌస్ పరిసరాలు), అమీన్ హౌస్ సరిసరాలు, రాజీవ్ గాంధీనగర్, రషీద్ ఖాన్ హౌస్ పరిసరాలు, సయ్యద్ ఇలియాస్ హౌస్ సరిసరాలు, టెంపుల్ ల్వాల్ ఖయ్యుమ్ హౌస్ పరిసరాలు, హస్మత్ పేట్, ఇంకా చాదర్ ఘాట్, బేగంపేట్, చిలకల్ గూడ, చాదర్ ఘాట్, తుకారాంగేట్, లాలాగూడ, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, హబీబ్ నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాలు. అలాగే లంగర్ హౌస్, హుమయూన్ నగర్, గోల్కోండ, కుల్సుంపుర, ఆసిఫ్ నగర్, టప్పాచిపుత్ర, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ల పరిథిలోని పలు ప్రాంతాలూ కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని అంగన్ వాడీ సెంటర్ పక్కన, వెంకటగిరి హైలం కాలనీ ప్రాంతాలు కంటైన్మెంటటటటట్ జోన్ లో ఉన్నాయి.






