Somireddy :మొదటి నుంచి కాకిణిది కాకిగోల : సోమిరెడ్డి
మాజీ మంత్రి కాకిణి తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ (Somireddy Chandramohan)రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy )ది కాకిగోల అని విమర్శించారు. నిద్రపట్టక పిచ్చి కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాకాణి మంత్రిగా సంపాదించిన అక్రమ సంపాదనను బయటపెట్టాను. బండేపల్లి (Bandepalli) భూముల విషయంలో తహసీల్దార్ల నుంచి ఆర్డీవో(RDO) వరకు నుడా కి అలర్ట్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అనుచరులు దోపిడీ చేస్తుంటే వాళ్లకి కాకాణి మద్దతు తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

















