- Home » Political Articles
Political Articles
Chevireddy: చెవిరెడ్డి గారూ.. కోర్టు వద్ద హంగామా అవసరమా..?
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ (YCP) ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు (Liquor Scam Case) రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కోర్టుకు వచ్చిన ప్రతిసారీ గట్టిగా అరుస్తూ, తనపై తప్పుడు కేసు ...
September 12, 2025 | 04:00 PMBRS: బీఆర్ఎస్కు ఝలక్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు..! వాట్ నెక్స్ట్..?
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ (BRS) తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వాళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు (Spreaker) ఆదేశాల మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker ...
September 12, 2025 | 03:40 PMPawan Kalyan: జగన్ అసెంబ్లీ గైర్హాజరు.. పవన్ కౌంటర్ వైరల్..
జనసేన (Janasena) అధినేత , ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుక్రవారం ఢిల్లీలో (Delhi) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ప్రమాణ స్వీకార వేడుకలో హాజరయ్యేందుకు ఆయన రాజధాని వెళ్లగా, ఆ తర్వాత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్...
September 12, 2025 | 03:10 PMChandrababu: చంద్రబాబు నాయకత్వం లో ఏపీ: మారిన శైలి..ముందున్న పరీక్షలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (TDP) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయ్యాయి. ప్రజలు ఐదు సంవత్సరాలపాటు అధికారాన్ని ఇచ్చినా, దానిలో నాలుగో వంతు సమయం ఇప్పటికే గడిచిపోయింది. ప్రభుత్వ విజయాలు, సవాళ్లు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. 2024 జూన్ 12న విజయవాడ (Vija...
September 12, 2025 | 03:00 PMVice President: ఉపరాష్ట్రపతిగా సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణం
భారత రాజకీయ చరిత్రలో తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి (vice president) పదవిని అలంకరించిన మూడో వ్యక్తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan) చరిత్ర సృష్టించారు. 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని (Tamilnadu) తిరుప్పూర్‌లో జన్మించిన సి.పి.రాధాకృష్ణన్, తన సీదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక కీల...
September 12, 2025 | 11:31 AMBRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక (Jubilee Hills byelection) జరగడం ఖాయమైంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ (BRS) పట్టుదలగా ఉంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికలో పార్టీ తరపున గోపీనాథ్ స...
September 11, 2025 | 09:30 PMRaja Singh: బీజేపీకి తలనొప్పిగా మారిన రాజాసింగ్
తెలంగాణ బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) తలనొప్పిగా మారారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినా కూడా ఆయన బీజేపీపై (BJP) విమర్శలు ఆపట్లేదు. తాజాగా మరోసారి ఆయన విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర మంత్రి బండి కిషన్ రెడ్డి (Kishan Reddy) మీద ఆరోపణలు చేశారు. ఆయన రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్యే...
September 11, 2025 | 01:48 PMIndia – China: భారత్ పొరుగు దేశాల్లో సంక్షోభం.. చైనాయే కారణమా..?
భారతదేశం (India) చుట్టూ ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలు రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంక్షోభాల వెనుక చైనా (China) పరోక్ష లేదా ప్రత్యక్ష పాత్ర ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలను కాదని చైనాకు దగ్గరకావడం వల్ల ఈ దేశాల్లో దుర్భిక్ష...
September 11, 2025 | 11:35 AMPink Diamond: తిరుపతి లో పోయింది అని ఆరోపణలు వచ్చిన పింక్ డైమండ్ గురించి లేటెస్ట్ అప్డేట్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయాల్లో ఒకటి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల్లో రాజులు, మహారాజులు బహూకరించిన అపారమైన రత్నాలు, బంగారు, వెండి వస్తువులు ఉన్నాయి. 2018లో ఈ ఆభరణాల్లో ఒక్కటైన పింక్ డైమండ్ (pink diamond) మాయమైందనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఆలయ ప్రధాన అర్...
September 11, 2025 | 11:12 AMNepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
భారతదేశానికి పొరుగున ఉన్న మరో దేశం కూడా అగ్నికి ఆహుతవుతోంది. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యువత వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వాన్ని గద్దె దించారు. దేశంలో జరిగిన భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల దృష్ట్యా, నేపాల్ (Nepal) ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి (KP Sharma Oli) మంగళవారం (...
September 10, 2025 | 09:17 PMCP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండి కూటమి అభ్యర్ధి సుదర్శన్‌రెడ్డిపై ఆయన విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు లభించగా.. సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు మాత్రమే లభించాయి. 15 ఓట్లు చెల్లలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 98.4 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాజ్యసభ జనరల్ సెక్రటరీ పిసి మ...
September 10, 2025 | 08:10 PMTrump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
అమెరికాతో స్నేహం ఎంత విపత్కరమో ఇప్పుడు ప్రపంచదేశాలకు తెలిసివస్తోంది. ముఖ్యంగా ట్రంప్ (Trump) అయితే కౌబాయ్ లా వ్యవహరిస్తున్నారు. మిత్రుడంటూ ఆలింగనం చేసుకుంటూనే.. చేయాల్సింది చేసేస్తున్నారు. దీంతో వామ్మో ఈ ట్రంప్ తో ఎలా వ్యవహరించాలిరా బాబు అంటూ ప్రపంచదేశాలు తలపట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాత...
September 10, 2025 | 08:00 PMFrance: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..
ఫ్రాన్స్ (France) లో హింసాగ్ని చెలరేగుతోంది. ఆదేశ అధ్యక్షుడు మాక్రాన్ (Macron) కు వ్యతిరేకంగా ఓ ఉద్యమం దావానలంలా మారింది. ఎవ్రీథింగ్ బ్లాక్ అంటూ యువత రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా రహదారులను దిగ్భందించారు.దహనం, నినాదాలు, గందరగోళం ప్రతిచోటా కనిపించాయి. అనేక బస్సులకు నిరసనకారులు నిప్పు పెట్టారు. భద్రత...
September 10, 2025 | 07:50 PMWashington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..
భారత్, చైనాలపై వంద శాతం సుంకాలు వేయాలని సూచన.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) .. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా పుతిన్ ను దారికి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన ట్రంప్.. ఇప్పుడు రష్యాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. దీంతో పాటుగా ఈ యుద్ధంలోకి యూరోపియన్ ...
September 10, 2025 | 07:40 PMRayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమకు (rayalaseema) ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతం వైసీపీ కంచుకోటగా పేరొందింది. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ కోటను బద్దలు కొట్టి, రాజకీయ శక్తిగా ఉద్భవించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ (Super Six Super ...
September 10, 2025 | 07:19 PMKTR: కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..?
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో (Formula E car rase case) బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు కావడం ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ కార్ రేసుపై ఏసీబీ (ACB) 8 నెలలపాటు విచారణ జరిపింది. ఇందులో కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. దీనిపై తాజాగా ఏసీబీ, ప...
September 10, 2025 | 05:02 PMJagan: ఇంటి పేరుపై జగన్ ఇంట్లో సరికొత్త రచ్చ..
భారతీయ సంప్రదాయంలో పెళ్లి తర్వాత మహిళలు భర్త ఇంటి పేరును మాత్రమే కొనసాగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆచారం మరింత బలంగా పాటించబడుతోంది. ఈ విషయమే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఎందుకంటే, రెండు ప్రముఖ తెలుగు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు తమకంటూ ప్రత్యేకంగా రాజకీయ రంగంలో అడుగులు వేస్తున్నారు. వారిద...
September 10, 2025 | 10:20 AMJagan: అసెంబ్లీలో వైసిపి గైర్హాజరు…కూటమికి ఏమిటి నష్టం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న వేళ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అధికార టీడీపీ (TDP) వర్గాల నుంచి ప్రతిపక్ష వైసీపీ (YSRCP) హాజరు కావాలంటూ వరుసగా పిలుపులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrabab...
September 10, 2025 | 10:11 AM- Dashamakan: హరీష్ కళ్యాణ్ హీరోగా ‘దాషమకాన్’ టైటిల్ ప్రోమో విడుదల
- Vichitra: సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హార్రర్ త్రిల్లర్ చిత్రం ‘విచిత్ర ‘
- YCP: ప్రజాభిప్రాయం, పార్టీ సంక్షోభం..వైసీపీ ముందున్న కీలక సవాలు..
- YCP: భువనేశ్వరి పర్యటనపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం..అసలు నిజం ఏమిటి?
- Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా.. రమణ గోగుల మ్యూజిక్ జాతర!
- Premante: ‘ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్- ప్రియదర్శి
- Champion: ‘ఛాంపియన్’ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ బ్యూటీఫుల్ గ్లింప్స్ రిలీజ్
- Bunny Vas: పైరసీ వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు – బన్నీ వాస్
- Chaitanya Jonnalagadda: మేము ఊహించిన విజయమే “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు దక్కుతోంది – చైతన్య జొన్నలగడ్డ
- Panch Minar: ‘పాంచ్ మినార్’ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు- రాజ్ తరుణ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















