ASBL NSL Infratech

తానా మహా సభలలో తెలుగు టైమ్స్..

తానా మహా సభలలో తెలుగు టైమ్స్..

ఎప్పటి లాగే ఈ సారి కూడా తానా మహా సభలకు తెలుగు టైమ్స్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. ఒక ప్రత్యేక సంచిక ప్రచురించి, సభలో పంచి పెట్టింది. ఎక్సిబిట్స్ ఏరియా లో ఒక బూత్ తీసుకొని అందరికీ ePaper ని పరిచయం చేసి, ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ఇస్తే, ePaper ఉచితంగా పంపుతామని తెలుపుతూ తెలుగు టైమ్స్ చేరే తెలుగు ఇళ్ళ ని పెంచుకొనే కార్యక్రమం చేపట్టింది.

 

Click here for Photogallery

 

 

Tags :