ASBL NSL Infratech

విద్యావేత్త లావు రత్తయ్యను ఆహ్వానించిన తానా నాయకులు

విద్యావేత్త లావు రత్తయ్యను ఆహ్వానించిన తానా నాయకులు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలకు రావాల్సిందిగా ప్రముఖ విద్యావేత్త, విజ్ఞాన్ గ్రూపు విద్యాసంస్థల చైర్మన్‌ డా. లావు రత్తయ్యను మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‌ వంశీ కోట ఆహ్వానించారు.

 

Click here for Photogallery

 

 

Tags :