ASBL NSL Infratech

వెంకయ్యనాయుడును ఆహ్వానించిన తానా నాయకులు

వెంకయ్యనాయుడును ఆహ్వానించిన తానా నాయకులు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‍ సెంటర్‍లో జరగనున్నాయి. ఈ మహాసభలకు రావాల్సిందిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును మహాసభల కన్వీనర్‍ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‍ వంశీ కోట ఆహ్వానించారు. 

 

 

Tags :