ASBL NSL Infratech

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తానా ఆహ్వానం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తానా ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‍ సెంటర్‍లో జరగనున్నాయి. ఈ మహాసభలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‍ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‍ వంశీ కోట ఆహ్వానిస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును తానా నాయకులు ఆహ్వానించారు.

 

 

Tags :