ASBL NSL Infratech

మహాసభలకు రాజేంద్ర ప్రసాద్‌ను ఆహ్వానించిన తానా నాయకులు

మహాసభలకు రాజేంద్ర ప్రసాద్‌ను ఆహ్వానించిన తానా నాయకులు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‌ వంశీ కోట ఆహ్వానిస్తున్నారు. సినీ నటుడు నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్‌ను తానా నాయకులు కలుసుకుని మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తానా నాయకులతో పాటు ప్రసాద్‌ గారపాటి కూడా ఆహ్వానించిన వారిలో ఉన్నారు.

 

 

 

 

Tags :