ASBL NSL Infratech

నటుడు మురళీమోహన్‌కు తానా ఆహ్వానం

నటుడు మురళీమోహన్‌కు తానా ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‌ వంశీ కోట ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ నటుడు, మాజీ ఎంపి మురళీ మోహన్‌ను తానా నాయకులు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

 

 

Tags :