ASBL NSL Infratech

తానా ఎన్నికల్లో పోటీ తీవ్రం... బరిలో నిలిచిన అభ్యర్థులు

తానా ఎన్నికల్లో పోటీ తీవ్రం... బరిలో నిలిచిన అభ్యర్థులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి డా. నరేన్‌ కొడాలి, గోగినేని శ్రీనివాస పోటీ పడుతున్నారు. తానా కార్యదర్శి పదవికి రాజా కసుకుర్తి, అశోక్‌బాబు కొల్లా పోటీ పడుతున్నారు. ట్రజరర్‌ పదవికి భరత్‌ మద్దినేని, శిరీష తూనుగుంట్ల పోటీ పడుతున్నారు. జాయింట్‌ సెక్రటరీ పదవికి వెంకట్‌ కోగంటి, శ్రీని యలవర్తి పోటీ పడుతున్నారు. జాయింట్‌ ట్రెజరర్‌ పదవికి సునీల్‌ పంత్ర, రజనీకాంత్‌ కాకర్ల పోటీ పడుతున్నారు. కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి లోకేష్‌ కొణిదెల, వాసిరెడ్డి వంశీ కృష్ణ, కల్చరల్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి ఉమ ఆర్‌ కటికి, మాధురి ఎల్లూరి, ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి రజని ఆకురతి, భోగవల్లి పద్మ పోటీ పడుతున్నారు. కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవికి సతీష్‌ కొమ్మన, సతీష్‌ పునటి, ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి టాగూర్‌ మలినేని, శశాంక్‌ యార్లగడ్డ పోటీ పడుతున్నారు. స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ పదవికి శ్రీధర్‌ కుమార్‌ కొమ్మాలపాటి, నాగమల్లేశ్వరరావు పంచుమర్తి పోటీ పడుతున్నారు. 

ఇతర పదవులకు పోటీ పడుతున్న వివరాలు

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - న్యూఇంగ్లాండ్‌

సోంపల్లి కృష్ణ ప్రసాద్‌
దరిశాల వెంకట నాగ జె.

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - న్యూయార్క్‌

నాదెళ్ల జోగేశ్వర శ్రీనివాస్‌
సమ్మెట కృష్ణ దీపిక

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - న్యూజెర్సీ

కోనంకి శ్రీకాంత్‌
వాసిరెడ్డి రామకృష్ణ

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - మిడ్‌ అట్లాంటిక్‌

జాస్తి శశిధర్‌
కొత్తపల్లి కిరణ్‌
మలినేని భాస్కర
సింగు వెంకటేశ్వరరావు

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - క్యాపిటల్‌

మందలపు రమేష్‌
సూరపనేని సత్యవర్ధన్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - అప్పలాచియన్‌

కొండ్రకుంట పూర్ణచంద్రబాబు
తాతినేని ప్రవీణ్‌
యార్లగడ్డ రాజేష్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - సౌత్‌ ఈస్ట్‌

కాపా హరికిషన్‌
మువ్వ రవికిరణ్‌
యార్లగడ్డ మధుకర బి.

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - నార్త్‌

జంపాల విష్ణు వి
మన్నె నీలిమ

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - ఒహాయో వ్యాలీ

చందనం ప్రదీప్‌ కుమార్‌
చావా శివ లింగ ప్రసాద్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - మిడ్‌వెస్ట్‌

గల్లా చిరంజీవి
గరికపాటి శ్రీహర్ష
యల్లంపల్లి సందీప్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - సౌత్‌ సెంట్రల్‌ 

గుత్తా ఈమేష్‌ చంద్ర
పాతూరి సురేంద్రనాథ్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - డిఎఫ్‌డబ్ల్యు

దేవినేని పరమేష్‌
కోటపాటి సతీష్‌ బాబు

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - సౌత్‌ వెస్ట్‌

పిచికల భగవత్‌
పుసులూరి లీలా కృష్ణ సుమంత్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - నార్త్‌ సెంట్రల్‌

తాళ్లూరి అజయ్‌ కుమార్‌
యార్లగడ్డ శ్రీమాన్‌ ఎన్‌.

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - సదరన్‌ కాలిఫోర్నియా

గొట్టి హేమకుమార్‌
మల్లిన సురేష్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - నార్త్‌ కాలిఫోర్నియా

అడుసుమల్లి వెంకటరావు
చావా శ్రీధర్‌
కుదరవల్లి యశ్వంత్‌

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌  - నార్త్‌ వెస్ట్‌

అబ్బూరి శ్రీనివాస

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ - రాకీ మౌంటెన్స్‌

కొల్లా శేఖర్‌

ఫౌండేషన్‌ ట్రస్టీస్‌ - నాన్‌ డోనర్స్‌

అక్కినేని గంగా ఆనంద్‌
అల్లు రామకృష్ణ చౌదరి
బల్లా భక్త వి
చిలుకూరి రాంప్రసాద్‌
గొర్రెపాటి శ్రీనివాస్‌ చంద్‌
కంతేటి త్రిలోక్‌
కానూరు హేమ చంద్ర శేఖర్‌
కూకట్ల శ్రీనివాసరావు
మన్నె సత్యనారాయణ వి
మేకా సతీష్‌ సి
మిట్టపల్లి సురేష్‌
పర్వతనేని, లక్ష్మణరాయ
రాంశెట్టి రామ్‌ సుమంత్‌
సామినేని రవి
సూరపనేని రాజా
తాళ్లూరి శ్రీధర్‌
త్రిపురనేని దినేష్‌
ఉన్నవ బుల్లెయ్య
వేమన మల్లికార్జున
యెండూరి శ్రీనివాస

ఫౌండేషన్‌ ట్రస్టీలు - డోనర్స్‌

కాట్రగడ్డ శ్రీ ప్రశాంత్‌
పుట్టగుంట, వి సురేష్‌బాబు
పాలడుగు, శ్రీకాంత్‌ చౌదరి
వల్లభనేని, శ్రీకాంత్‌

బోర్డ్‌ డైరెక్టర్స్‌, నాన్‌-డోనర్‌ 

లావు దేవేంద్రరావు
లావు శ్రీనివాసరావు
నల్లూరి ప్రసాద
నాయునిపాటి విశ్వనాథ్‌
పొట్లూరి రవి
తాళ్లూరి మురళి
వుయ్యూరు శ్రీనివాస్‌
యార్లగడ్డ వెంకట రమణ

బోర్డ్‌ డైరెక్టర్స్‌ - డోనర్స్‌

కోయ రమాకాంత్‌
మందలపు రవి కె

 

 

 

Tags :