ASBL NSL Infratech

తానా మహాసభలకు టి.జి. వెంకటేష్‌కు ఆహ్వానం...

తానా మహాసభలకు టి.జి. వెంకటేష్‌కు ఆహ్వానం...

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్‌ మాజీ చిన్న నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జులై నెలలో జరగబోయే తానా మహాసభలకు ఆహ్వానించడం జరిగింది.

 

 

Tags :