ASBL NSL Infratech

మహాసభలకు టి.జి. భరత్ ను ఆహ్వానించిన రవి పొట్లూరి

మహాసభలకు టి.జి. భరత్ ను ఆహ్వానించిన రవి పొట్లూరి

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులను  మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త టి.జి భరత్‌ ను స్నేహపూర్వకంగా కలిసి జులై నెలలో జరగబోయే తానా మహాసభలకు ఆహ్వానించడం జరిగింది. కలిసి తానా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

 

 

Tags :