ASBL NSL Infratech

తానా మహాసభలకు ఏ.బి వెంకటేశ్వర రావుకు ఆహ్వానం

తానా మహాసభలకు ఏ.బి వెంకటేశ్వర రావుకు ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానిస్తున్నారు. 1989 బ్యాచ్‌ సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఏ.బి వెంకటేశ్వర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి జులై 7,8,9 తేదీలలో జరగబోయే తానా మహాసభలకు రవి పొట్లూరి ఆహ్వానించారు.

 

 

Tags :