ASBL NSL Infratech

తానా మహాసభలు 2023... దేవిశ్రీ ప్రసాద్‌ రాక

తానా మహాసభలు 2023... దేవిశ్రీ ప్రసాద్‌ రాక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో సంగీత విభావరిని నిర్వహించేందుకు దేవిశ్రీ ప్రసాద్‌, యాంకర్ అనసూయ ఫిలడెల్ఫియా వచ్చినప్పుడు మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఘన స్వాగతం పలికారు. టాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ తానా మహాసభలకు వచ్చేవారికి తనదైన స్టయిల్‌లో సినీసంగీత హంగామాను పంచనున్నారు.

 

 

Tags :