ASBL NSL Infratech

సీఎం చంద్రబాబుతో ఆటా ప్రతినిధుల భేటీ

సీఎం చంద్రబాబుతో ఆటా ప్రతినిధుల భేటీ

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. మే  31, జూన్ 1, 2 తేదీల్లో అమెరికాలో అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌ ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించామని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డి తెలిపారు.

Tags :