రాజకీయ అరంగేట్రం చేసిన షాయాజీ షిండే

తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్‌తో బాగా పాపులర్ అయిన యాక్టర్ షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం చేశాడు. మహారాష్ట్రలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన నేషనల్ కాంగ్రెస్ (ఎన్సీ)లో చేరాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆధ్వర్యంలో ఆయన ఎన్సీపీ కండువా కపపుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం షాయాజీ షిండే మాట్లాడుతూ.. తాను చాలాకాలంగా సేవా కార్యక్రమాలను చేస్తున్నానని చెప్పారు. ఇకపై కూడా ఈ సేవల్ని కొనసాగిస్తాని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీని అజిత్ పవార్ నడిపించే విధానం చాలా గొప్పగా ఉంటుందని ప్రశంసిం