Sudarshan Reddy : ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), సోనియా గాంధీ (Sonia Gandhi) , రాహుల్ గాంధీ (Rahul Gandhi), శరద్ పవార్, ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్, డీఎంకే తిరుచ్చి శివ, టీఎంసీ నేత శతాబ్ది రాయ్, శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్, సీపీఐ(ఎం) జాన్ బ్రిటాస్ , సహా విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. పాల్గొన్నారు.