Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » Ec announced bihar assembly election notification

EC: బిహార్‌ అసెంబ్లీ, ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదల

  • Published By: techteam
  • October 6, 2025 / 06:00 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ec Announced Bihar Assembly Election Notification

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6న మొదటి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెల్లడించారు.

Telugu Times Custom Ads

మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా, 90,712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లో వెబ్‌క్యాస్టింగ్ సదుపాయం కల్పించనున్నామని పేర్కొన్నారు. బిహార్‌లో 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. బిహార్‌ లో మొత్తం 243 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది.

దేశంలోని 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2025, నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2025, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్‌, పంజాబ్‌లోని తర్న్‌తారన్‌, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్‌, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది.

 

 

Tags
  • Assembly election
  • bihar
  • EC
  • Jubilee Hills

Related News

  • Maoist Party Central Committee Member Mallojula Venugopal Resign

    Maoist: సైద్ధాంతిక గందరగోళంలో మావోయిస్టులు.. పదవికి మల్లోజుల రాజీనామా..!

  • Indian Navy To Commission Ins Androth On October 6

    INS Androth: ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ ఆండ్రోత్ .. తీరప్రాంతం మరింత బలోపేతం..

  • Free Aadhaar Biometric Updates For Children Aged 5 17

    UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్స్

  • Tweet War Between Nara Lokesh And Priyank Kharge

    AP vs Karnataka: పెట్టుబడుల కోసం ట్వీట్ల యుద్ధం.. ఆఖరి పంచ్ లోకేశ్‌దే..!!

  • Nirav Modi Likely To Be Extradited To India On November 23 Says Reports

    Nirav Modi: త్వరలోనే భారత్‌కు నీరవ్‌మోదీ?

  • Madras High Court Slams Tvk Chief Vijay Orders Sit Probe Into Karur Stampede

    TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!

Latest News
  • Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కు మోగిన నగారా.. ఏ పార్టీ బలమేంటి?
  • Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
  • Balti: 10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం
  • Champion: రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
  • TTA: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
  • Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
  • Srinidhi Shetty: డే, నైట్ షిఫ్ట్ చేస్తానంటున్న శ్రీనిధి
  • Parasakthi: ఆఖ‌రి ద‌శ‌లో ప‌రాశ‌క్తి షూటింగ్
  • Shraddha Kapoor: చాట్‌జీపీటీతో బాలీవుడ్ హీరోయిన్ టైంపాస్
  • MSG: అనిల్ అప్పుడే పూర్తి చేస్తున్నాడా?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer