Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » Buddhas relics return to india after 127 years

Buddhas Relics:127 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి.. బుద్ధుని అవశేషాలు

  • Published By: techteam
  • July 31, 2025 / 03:24 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Buddhas Relics Return To India After 127 Years

బ్రిటిష్‌ పాలనలో భారత్‌ నుంచి తరలిపోయిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వెల్లడించారు. ఈ అద్భుత ఘట్టం మన దేశానికి, మన సాంస్కృతిక వారసత్వానికి గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ఈ పవిత్ర అవశేషాలు బుద్ధుడితో భారతదేశానికి గల అనుబంధాన్ని, ఆయన ఉన్నత బోధనలను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ వేలంలో కనిపించిన ఈ అవశేషాలను తిరిగి భారత్‌ (India) కు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని తెలిపారు. 1898లో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని పిపర్‌వాహలో (భారత్‌-నేపాల్‌ సరిహద్దుకు సమీపం) ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. గౌతమ బుద్ధుడివని భావిస్తున్న అస్థి అవశేషాలు, విలువైన పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు వీటిలో ఉన్నాయి.

Telugu Times Custom Ads

 

 

 

 

Tags
  • Buddhas Relics
  • India
  • Narendra Modi
  • Uttar Pradesh

Related News

  • Jaishankar Said Pm Modi Importance To Partnership With

    Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత

  • Modi Not Attend Un Meeting In Us

    PM Modi :ఐరాస సమావేశానికి మోదీ దూరం!

  • Pm Modi On Relations With Singapore

    Narendra Modi: భారత్‌- సింగపూర్‌ బంధం చాలా కీలకం : వాంగ్‌

  • Eu Chief Ursula Von Der Leyen Discusses Defence And Strategic Cooperation With India

    Modi:భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందం ..ఈ ఏడాది చివరి నాటికి : మోదీ

  • Mallikarjun Kharge On New Gst Reforms

    Delhi: మోడీ సర్కార్ కుంభకర్ణ నిద్ర వీడడం మంచిదే.. జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్ సెటైర్…

  • Pm Modi Meets Singapore Pm

    Modi: సింగపూర్ ప్రధానితో మోడీ భేటీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు!

Latest News
  • #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
  • Karthik Ghattamaneni: ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
  • Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి
  • SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు
  • Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్‌గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
  • AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్‌కి గ్రీన్ సిగ్నల్..
  • Turakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..
  • Nara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
  • Mangarani: చంద్రబాబు ట్వీట్‌తో టీచర్ కృషికి గ్లోబల్ గుర్తింపు..
  • Ambati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer