Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Bnews » China blames us for global panic over rare earths controls

US vs China: రేర్ ఎర్త్ మెటల్స్ పై డ్రాగన్ పట్టు.. అమెరికాను ఇబ్బందుల్లో పడేస్తున్న చైనా…!

  • Published By: techteam
  • October 16, 2025 / 07:00 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
China Blames Us For Global Panic Over Rare Earths Controls

అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ ల మోత మోగిస్తూ చైనా (China) ను అటువైపు నుంచి నరుక్కొస్తుంటే.. రేర్ ఎర్త్ మెటల్స్ పై పట్టుబిగించి చైనా.. అగ్రరాజ్యానికి చెమటలు పట్టిస్తోంది. ట్రంప్రో (Trump) జుకో తీరులో నిర్ణయాలతో ముందుకెళ్తుండగా…. చైనా తాజాగా తీసుకున్న నిర్ణయంతో అమెరికా మిలిటరీ టెక్నాలజీకే ఎసరు వచ్చేలా ఉంది. చెనా తాజాగా రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై నియంత్రణలు కఠినం చేసింది. ఈ లోహాలే ఆధునిక మిలిటరీ, సెమీకండక్టర్, గ్రీన్‌ ఎనర్జీ టెక్నాలజీలకు ప్రాణాధారం. అమెరికా, యూరప్, జపాన్‌ వంటి దేశాలు ఇప్పటి వరకు ఇవి ఎక్కువగా చైనాపై ఆధారపడ్డాయి. ఇప్పుడు బీజింగ్‌ పట్టుబిగించడంతో ఆ ఆధార వ్యవస్థే కదిలిపోయింది.

Telugu Times Custom Ads

రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ఎందుకంత కీలకం..

రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌లో నియోడియమియం, ప్రాసియోడియమియం, డిస్ప్రోస్యియం వంటి లోహాలు ప్రధానమైనవి. వీటితో జెట్‌ ఇంజిన్లు, క్షిపణి నియంత్రణ వ్యవస్థలు, రాడార్‌ సెన్సర్లు, మొబైల్‌ ఫోన్లు తయారవుతాయి. ప్రపంచంలోని సుమారు 70% సరఫరా చైనాకు చెందిన గనుల నుంచే వస్తుంది. ఒక గనిలో ఉత్పత్తిని తగ్గించినా ప్రపంచ మార్కెట్లో ధరలు క్షణాల్లో పెరుగుతాయి.

అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ

టెక్నాలజీ ఆధిపత్యం కోసం ప్రతిదశలో చైనాకు సవాలు విసిరిన అమెరికా ఇప్పుడు రేర్‌ ఎర్త్‌ సరఫరాలో చిక్కి పోయింది. మిలిటరీ సాధనాలు, జాతీయ రక్షణ పరిశ్రమల ఉత్పత్తి ఆలస్యమవుతోంది. టెక్‌ కంపెనీలు ప్రత్యామ్నాయ మూలాలు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని తక్షణ పరిష్కారం లేదు. దీంతో వాషింగ్టన్‌ మళ్లీ భారత్‌ వంటి మిత్రదేశాల సహకారం కోసం చూస్తోంది.

భారత్‌పై ఒత్తిడి..

అమెరికా గతంలో వాణిజ్య టారిఫ్‌లతో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మారడంతో భారత్‌ సహకారం తప్పనిసరైంది. భారత్‌లోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో రేర్‌ ఎర్త్‌ ఖనిజ వనరులను అభివృద్ధి చేసే దిశగా ముందుకువెళ్తోంది. ఇది భారత్‌కు ద్విగుణ ప్రయోజనం. ఒకటి వ్యూహాత్మక చర్చల్లో ప్రాధాన్యం పెరగడం. రెండోది అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించగలగడం.

ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా..

చైనా ‘‘టెక్నాలజీ ఆయుధం’’గా రేర్‌ ఎర్త్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. దీంతో అమెరికా, యూరప్‌ తమ పరిశ్రమల్లో కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ (ఇవి వాడే బ్యాటరీలు, టర్బైన్‌లు) ప్రాజెక్టులు మందగిస్తున్నాయి. టెక్‌ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామాలు చైనా ‘‘సైలెంట్‌ వెపన్‌’’ ప్రభావాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి.

రేర్‌ ఎర్త్‌ యుద్ధం కేవలం మినరల్‌ సప్లై పోరు కాదు.. ఇది భవిష్యత్తు టెక్నాలజీ ఆధిపత్యంపై పోరాటం. చైనా ఒకే నిర్ణయంతో ప్రపంచ సరఫరా గొలుసును కుదిపేసింది. భారత్‌ వంటి దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా కొత్త అవకాశాల సరిహద్దులో నిలిచాయి.

 

 

Tags
  • China
  • Donald Trump
  • Rare Earth Metals

Related News

  • Indias Exports To Us Plunge As Trumps 50 Tariffs Bite

    US: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్… భారీగా పడిపోయిన భారత ఎగుమతులు..!

  • Brics Countries Using Local Currencies

    Local Currency: డాలర్ పతనం ఖాయమిక.. స్థానిక కరెన్సీ ఉపయోగిస్తున్న బ్రిక్స్ దేశాలు…!

  • Why Pakistan And The Taliban Wont Find It Easy To Patch Up

    Pakistan Vs TTP: టీటీపీ పడగ నీడలో పాక్.. వదల బొమ్మాళి అంటున్న ఉగ్రవాద సంస్థ..

  • Indian Airforce Is Attract World

    IAF: భారత డిఫెన్స్ రంగంపై విదేశాల ఆసక్తి.. ఆయుధాల కొనుగోలు చేస్తామంటూ బారులు…!

  • California Legislation On Ai Chatbots

    California: ఏఐ చాట్‌బాట్‌లపై కాలిఫోర్నియాలో చట్టం

  • Indian Origin Defense Strategist Ashley Tellis Arrested

    Ashley J. Tellis: భారత సంతతి రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లిస్‌ అరెస్ట్

Latest News
  • TANA: పాఠశాలకు ఫర్నిచర్ అందించిన పొట్లూరి రవి
  • Tilak Varma: మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌లో క్రికెటర్ తిలక్ వర్మకు సత్కారం
  • US: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్… భారీగా పడిపోయిన భారత ఎగుమతులు..!
  • K-Ramp’: “K-ర్యాంప్” టీజర్, ట్రైలర్ తో డీజే మిక్స్
  • US-India: చమురు కొనుగోళ్లపై ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ ధీటైన కౌంటర్..
  • Prashant Kishor: బిహార్ ఎన్నికల్లో మేమే కింగ్ మేకర్స్…మళ్లీ నితీష్ సీఎం కాలేరన్న ప్రశాంత్ కిశోర్..!
  • Dude: లవ్ టుడే, డ్రాగన్‌ లానే డ్యూడ్ కూడా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది- ప్రదీప్ రంగనాథన్
  • US vs China: రేర్ ఎర్త్ మెటల్స్ పై డ్రాగన్ పట్టు.. అమెరికాను ఇబ్బందుల్లో పడేస్తున్న చైనా…!
  • Gujarat: గుజరాత్‌లో సంచలనం.. కేబినెట్ మొత్తం రాజీనామా..!
  • Local Currency: డాలర్ పతనం ఖాయమిక.. స్థానిక కరెన్సీ ఉపయోగిస్తున్న బ్రిక్స్ దేశాలు…!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer