15వ వార్షికోత్సవం సందర్భంగా పీఎన్జీ జ్యువెలర్స్ భారీ డిస్కౌంట్లు!
అమెరికాలో ఉన్న ప్రముఖ పీఎన్జీ జ్యువెలరీ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. 191 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జ్యువెలరీస్.. భారత్, అమెరికాల్లో 40 పైగా బ్రాంచిలు కలిగి ఉంది. కాలిఫోర్నియాలోని సన్నీవాలీలో ఉన్న ఈ స్టోర్.. తమ 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన యానివర్సరీ కలెక్షన్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 3 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పీఎన్జీ జ్యువెలర్స్ తెలిపింది. ఫేస్‌టైం, వీడియో కాల్స్ ద్వారా కూడా అమెరికాలో ఎక్కడి నుంచైనా పీఎన్జీ జ్యువెలర్స్ ఆభరణాలు కొనుగోలు చేసే అకాశం ఉంది. దీని కోసం 408-245-6764 నంబరును సంప్రదిస్తే సరిపోతుంది.






