Tamannaah Bhatia: మోడ్రన్ లెహంగాలో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(tamannaah Bhatia) అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో కాలంగా ఆడియన్స్ ను తన అందంతో ఆకట్టుకుంటున్న తమన్నా కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన అందాలతో ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్లను నెట్టింట షేర్ చేసే తమన్నా, తాజాగా రెడ్ కలర్ మోడ్రన్ డిజైనర్ లెహంగాలో మెరిసింది.


లెహంగాపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్, దానికి మ్యాచింగ్ మోడ్రన్ బ్లౌజ్ మిల్కీ బ్యూటీ అందాన్ని మరింత ఎలివేట్ అయ్యేలా చేశాయి.

డ్రెస్ కు తగ్గట్టు మినిమల్ మేకప్, జ్యూయలరీతో మెరిసిన తమన్నా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







