వైట్ టాప్, డెనిమ్ జీన్ లో మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) తన తాజా ఫోటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైట్ టాప్, డెనిమ్ జీన్స్‌లో ఈ ముంబై భామ అదరగొడుతుంది.


నడుము అందాలను ఎలివేట్ చేస్తూ తమన్నాఇచ్చిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


ముఖ్యంగా ఆ చినిగిన డెనిమ్ జీన్, నడుము – థై భాగంలో కర్వ్‌లను హైలైట్ చేసేలా కత్తిరించిన తీరుకి, దానికి తమన్నా బాడీ తోడవడంతో ఆ అవుట్‌ఫిట్ మరింత అందంగా కనిపిస్తోంది. మిల్కీ బ్యూటీ ఫోటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.








