‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ. కామెడీ, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్.. అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వుంటాయి : నిర్మాత రాజీవ్ చిలక
కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం ...
April 26, 2024 | 04:14 PM-
లైఫే రిస్క్… ‘శబరి’లో మదర్ రోల్ రిస్క్ కాదు…. – వరలక్ష్మీ శరత్ కుమార్
‘శబరి‘లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశా… డిఫరెంట్ యాక్షన్, నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ప్రేక్షకులకు నచ్చుతాయి వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకం...
April 24, 2024 | 06:40 PM -
‘ప్రతినిధి 2’ హైలీ లోడెడ్ కమర్షియల్ థ్రిల్లర్ : డైరెక్టర్ మూర్తి దేవగుప్తా
నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ...
April 21, 2024 | 04:33 PM
-
సిద్ధాంతాలు, విలువలు పాటించి సినిమాలు తీస్తాను : దర్శకుడు శేఖర్ కమ్ముల
నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్ 19 న రి రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులో...
April 18, 2024 | 09:06 PM -
ఈ సినిమా మనం చూస్తూ ఉండే కథ – సత్యం రాజేష్
‘పొలిమేర-2’తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్ నోరోన్హా, భరత్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చం...
April 17, 2024 | 07:37 PM -
అన్నిటికీ సమాధానం గీతాంజలి 3లో ఉంటుంది! – శివ తుర్లపాటి
అంజలి 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్ కామెడీ జోనర్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని ఏ...
April 14, 2024 | 07:15 PM
-
“లవ్ గురు” ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో విజయ్ ఆంటోనీ
సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. తను నటించిన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాం...
April 9, 2024 | 09:32 PM -
‘గీతాంజలి మళ్ళీవచ్చింది’ నా 50వ సినిమా కావటం హ్యపీ.. : అంజలి
అందాల నటి అంజలి ‘గీతాంజలి’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం “గీతాంజలి మళ్లీ వచ్చింది” చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అ...
April 8, 2024 | 09:10 PM -
‘భరతనాట్యం’ అందరూ ఎంజాయ్ చేసే మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ : హీరో సూర్య తేజ ఏలే
సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్...
April 3, 2024 | 07:46 PM -
‘బహుముఖం’ యూనిక్ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ : హీరో- డైరెక్టర్ హర్షివ్ కార్తీక్
యంగ్ ట్యాలెంటెడ్ హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం ‘బహుముఖం’. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్ జార్జియా, USA పరిసర ప్రాంతాలలో అనేక అద్భుతమై...
April 2, 2024 | 07:52 PM -
‘భరతనాట్యం’ క్యారెక్టర్స్, కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది : నిర్మాత పాయల్ సరాఫ్
సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకానున్న నేపథ్యంలో...
April 2, 2024 | 07:43 PM -
‘భరతనాట్యం’ చాలా ఫ్రెష్ గా ఎలిమెంట్ తో కొత్తగా ఉంటుంది : డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర
సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్...
April 1, 2024 | 07:34 PM -
‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతుంది: డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్ ఇంటర్వ్యూ
బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ”మంజుమ్మల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఇది యాదార్థంగా గుణ కేవ్స్లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొద...
March 30, 2024 | 07:28 PM -
నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తాను.. ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్...
March 28, 2024 | 06:47 PM -
‘టిల్లు స్క్వేర్’ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది : సిద్ధు జొన్నలగడ్డ
ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే ‘టిల్లు స్క్వేర్’ అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంద...
March 28, 2024 | 06:11 PM -
మనం మర్చిపోయిన కుటుంబ విలువల్ని “ఫ్యామిలీ స్టార్” గుర్తు చేస్తుంది- సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్
ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు కేయూ మోహనన్. డాన్, తలాష్, అందధూన్ వంటి బాలీవుడ్ సూపర్ హిట్స్ తో పాటు తెలుగులో మహేశ్ బాబు మహర్షి సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారాయన. కేయూ మోహనన్ తెలుగులో వర్క్ చేసిన లేటెస్ట్ మూవీ హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”. శ్...
March 27, 2024 | 04:45 PM -
‘కలియుగం పట్టణంలో’ పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం : హీరో విశ్వ కార్తికేయ
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్...
March 26, 2024 | 07:48 PM -
”ది గోట్ లైఫ్” -ఆడు జీవితం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్...
March 26, 2024 | 07:35 PM

- TTD: రెండోసారి అవకాశం రావడం.. పూర్వజన్మ సుకృతం : అనిల్‌కుమార్ సింఘాల్
- India: సరిహద్దుల్లో భద్రత పెంచిన భారత్
- Nepal: తెలంగాణ వాసుల కోసం .. ఢిల్లీ లో సహాయ కేంద్రం
- Nara Lokesh:నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొస్తాం : లోకేశ్
- Minister Narayana: వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు : మంత్రి నారాయణ
- High Court: డిప్యూటీ సీఎం ఫొటో పై నిషేధం లేదు : హైకోర్టు
- India: భారత్-రష్యా మధ్య ఎక్సర్సైజ్ జాపడ్
- Microsoft: వారంలో మూడు రోజులు రావాల్సిందే : మైక్రోసాఫ్ట్
- Nepal: నేపాల్ లో ఉన్న భారతీయుల కొరకు హెల్ప్ లైన్ నెంబర్లు
- Nara Lokesh: సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కి చేరుకున్న నారా లోకేష్
