ఉద్యోగులకు గూగుల్ షాక్..
టెక్నాలజీ, డైవర్సిఫైడ్ దిగ్గజం గూగుల్ వ్యయ నియంత్రణల్లో భాగంగా లేఆఫ్ (ఉద్యోగాలలో కోత) అమలు చేస్తోంది. ప్రధానంగా హార్డ్‌వేర్, వాయిస్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ విభాగాలలో వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తోంది. అధిక ప్రాధాన్యమున్న విభాగాలలో పెట్టుబడులు చేపట్...
January 12, 2024 | 02:58 PM-
హ్యుందాయ్ నుంచి ఎగిరే ట్యాక్సీ..
సిటీ ప్రయాణం ఓరకంగా చెప్పాలంటే నరకమే. ట్రాఫిక్ కష్టాలతో జనం ఉస్సూరనడం కామనైంది. ఎన్నిరకాల ట్రాన్స్ పోర్టు సదుపాయాలు వచ్చినా.. ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదు. ఇలాంటి తరుణంలో సిటీలో ఈజీ ట్రావెలింగ్ కు అనుకూలమైన ఎగిరే విద్యుత్ ట్యాక్సీ ఆవిష్కృతమైంది. అమెరికాలోని లాస్ వెగాస్ వేదికగా జరిగిన 2024 కన్జ్యూమ...
January 11, 2024 | 09:28 PM -
భారతీయులకు గుడ్ న్యూస్.. సింగపూర్ నుంచి యూపీఐ ద్వారా
సింగపూర్‌లో ఉంటున్న భారతీయులు ఇకపై యూపీఐ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా నేరుగా తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. భీమ్, ఫోన్‌ఫే, పేటీఎం యూజర్లతో పాటు ఎస్బీఐ, ఇండియన్&z...
January 11, 2024 | 07:53 PM
-
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
2027-28 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని, అప్పటికీ డీజీపీ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపారు. మోదీ ...
January 11, 2024 | 03:38 PM -
ట్రూ ఎడ్జ్ నైఫ్ సింగిల్స్ మరియు ఏస్ హ్యాండ్ బ్లెండర్‌ను ఆవిష్కరించిన ప్రెస్టీజ్
కచ్చితత్వం మరియు చక్కదనంతో వంటల నైపుణ్యాన్ని పెంచండి భారతదేశంలో కిచెన్ సొల్యూషన్స్ లో అగ్రగామిగా ఉన్న టీటీకే ప్రెస్టీజ్ ఇటీవల రెండు అత్యాధునిక ఉపకరణాలు -ట్రూ ఎడ్జ్ నైఫ్ సింగిల్స్ మరియు ఏస్ హ్యాండ్ బ్లెండర్-ను ఆవిష్కరించిం ది. ఇవి వివిధ గృహ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ప్రెస్టీ...
January 10, 2024 | 09:27 PM -
హ్యాపీ మొబైల్స్ స్టోర్స్ లో సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్స్ ప్రారంభం…
తెలుగు రాష్ట్రాల్లో 85+ స్టోర్స్ తో తిరుగులేని ఆఫర్స్ ఇస్తూ 15 లక్షలు పైగా వినియోగదారుల ఆనందానికి కారణమైన హ్యాపీ మొబైల్స్ ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మొబైల్స్ , LED స్మార్ట్ TVs మరియు laptops పై తిరుగులేని ఆఫర్స్ తో సంక్రాంతి అంటేనే హ్యాపీ అనే నినాదంతో కస్టమర్స్ కి అత్యద్భుతమైన ఆఫర్స్...
January 10, 2024 | 08:44 PM
-
అమెరికా తరువాత రెండోస్థానంలో భారత్
మన దేశ మార్కెట్ల సంపద డీజీపీలో 120 శాతంగా ఉంది. 10 సంవత్సరాల సగటు 87 శాతంగా ఉంటే ఈ రేషియోను మార్కెట్ కొలమానం గా చూస్తారు. ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికాలో 155 శాతం, జపాన్ లో 103 శాతం, చైనాలో 81 శాతంగా ఉంది. మన దేశంలో ఇది 120 శాతంగా ఉంది. బొంబై స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ...
January 9, 2024 | 03:43 PM -
మైక్రోసాఫ్ట్ ఏఐ ప్రారంభం.. లక్ష మందికి
దేశంలో ఏఐ టెక్నాలజీస్,టూల్స్‌పై కనీసం లక్ష మంది డెవలపర్లకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ఒడిస్సీ ఏఐని ప్రారంభించింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించే ప్రాజెక్ట్‌లోని పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మైక్రోసాఫ...
January 9, 2024 | 03:38 PM -
72 గంటల్లో రూ.7200 కోట్ల విలువైన ప్లాట్ల అమ్మకం
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ (డీఎల్ఎఫ్) ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు ప్రీ-లాంచ్‌లో మంచి డిమాండ్ దక్కింది. కేవలం 72 గంట్లోనే రూ.7,200 కోట్ల విలువైన 1,113 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని డీఎల్ఎఫ్ రెగ్యు...
January 8, 2024 | 08:11 PM -
అమెరికాకు చైనా షాక్.. ఆయుధ కంపెనీలపై
అమెరికాకు చెందిన ఐదు ఆయుధ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఫలితంగా ఆ సంస్థలకు చైనాలో ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని స్తంభింపచేస్తారు. అలాగే చైనాలోని వ్యక్తులు, సంస్థలు ఆ కంపెనీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. తైవాన్‌కు ఆయుధాలను విక్రయించడం, చైనా కంపెనీలు, వ్యక్తులపై...
January 8, 2024 | 03:39 PM -
అమెరికా నుంచి డాక్టర్ రెడ్డీస్.. ఔషధం వెనక్కి
అవయవాల ట్రాన్‌ప్లాంటేషన్ అనంతర చికిత్సలో వినియోగించే జనరిక్ ఔషధాలను అమెరికా నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెనక్కి పిలిపిస్తోంది. ప్యాకేజింగ్ లోపాలే ఇందుకు కారణమని తెలిపింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ప్రకారం 8,280 బాటిళ్ల ట...
January 8, 2024 | 03:34 PM -
ఫెడరల్ అధికారులు కీలక నిర్ణయం…ప్రపంచవ్యాప్తంగా 171 నిలిపివేత
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి బయలుదేరిన అలాస్కా విమానానికి గగనతలంలో తలుపు ఊడి, పెను ప్రమాదం తప్పిన ఘటన నేపథ్యంలో ఫెడరల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలు అన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా తక్షణం నిలిపివేయాలని ఆదేశా...
January 8, 2024 | 03:32 PM -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు
బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలూ జరపని ఖాతాల విషయంలో మినిమ్ బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు స్పష్టం చేసింది. వి...
January 6, 2024 | 07:39 PM -
ముకేశ్ అంబానీకి షాక్.. గౌతమ్ అదానీకి అగ్రస్థానం
అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ దేశంలో అత్యంత శ్రీమంతుడి స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరులతో రూపొందించిన బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అదానీ వెనక్కి నెట్టారు. ప్రస్...
January 6, 2024 | 03:43 PM -
2 నిమిషాల కాల్ తో 200మందికి ఉద్వాసన
అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఫ్రంట్ కొత్త ఏడాదిలో ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. కేవలం రెండు నిమిషాల వర్చువల్ కాల్లో కంపెనీకి చెందిన 200 మందిని తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో పూర్తికాల, పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు టెక్ క్రంచ్&zwnj...
January 6, 2024 | 03:41 PM -
బ్రూక్ ఫీల్డ్ చేతికి అమెరికన్ టవర్స్ బిజినెస్
కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ భారత్‌లోని అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) వ్యాపారాన్ని చేజిక్కించుకుంటున్నది. గత ఏడాది అక్టోబర్ 1న నుంచి టికింగ్ ఫీతో కలిసి ఏటీసీ ఇండియా విలువను 2 బిలియన్ డాలర్లు (రూ.16,500 కోట్లు) గా పరిగణించి జరుగుతున్న ఈ మెగా ...
January 6, 2024 | 03:36 PM -
అది తప్పుడు నిర్ణయమే : నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీని స్థాపించిన నారాయణ మూర్తి ఇప్పటికీ ఒక విషయంలో పశ్చాత్తాపడుతున్నారు. తన భార్య సుధా మూర్తిని, కొడుకు రోహన్ మూర్తిని కూడా వ్యాపారంలో చేర్చుకోకపోవడం సరైంది కాదని ఆయన భావిస్తున్నారు. నారాయణమూర్తి తన కుటుంబాన్ని ఇన్ఫోసిస్‌కు దూరంగా ఉంచేవారు. ఆయన దీనిన...
January 6, 2024 | 03:24 PM -
అమెరికాలో భారత సంతతి బిల్డర్ మోసాలు..
అమెరికాలోని మయామీ కేంద్రంగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న రిషీ కపూర్ అనే భారత సంతతి డెవలపర్ కొన్ని కోట్ల డాలర్ల మేర మోసాలకు పాల్పడ్డారని ఆ దేశ సెక్యూరిటీస్ అండ్ ఏక్సైంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆరోపించింది. కపూర్‌కు చెందిన లొకేషన్ వెంచర్స్ రియల్&...
January 5, 2024 | 03:31 PM

- Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
