ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మస్క్
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. అయితే ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇంజినీరింగ్ విభాగపు ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లే ఆఫ్‌లు ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు నెలల క్రితం కంపెనీకి సంబంధించిన విషయాలపై ఎక్స్ యాజమ...
November 2, 2024 | 08:11 PM-
వాట్సప్‌లో కొత్త ఫీచర్ … ఇకపై
సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో మరో సదుపాయం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా వాట్సప్‌లోనూ మెన్షన్ ఫీచర్‌ను జోడించాలని చూస్తోంది. తాజాగా దాన్ని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స...
November 2, 2024 | 07:31 PM -
వాట్సప్‌లో కొత్త ఫీచర్
యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను జోడిస్తూనే వస్తోంది. కమ్యూనికేషన్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఇప్పటికే అనేక సదుపాయాలు తీసుకొచ్చిన యాప్ తాజాగా కస్టమ్ లిస్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్లక...
November 1, 2024 | 08:28 PM
-
రూ.294 కోట్లతో భవనం కొన్న ప్రపంచ కుబేరుడు
టెస్లా మోటార్స్ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన 11 మంది పిల్లల కోసం ఒక కొత్త భవనం కొన్నారు. పిల్లలతోపాటు వారి తల్లులను కూడా ఒక కప్పు కిందకు చేర్చేందుకు ఈ 294 కోట్లు వెచ్చించారు. అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో ఈ విలాసవంతమైన భవనం ఉంది. మస్క్‌కు 12 మం...
November 1, 2024 | 04:01 PM -
గూగుల్‌కు భారీ షాక్.. భూమిపై ఉన్న డబ్బు కంటే ఎక్కువ!
టెక్ దిగ్గజం గూగుల్‌కు రష్యాలోని మాస్కో కోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమ దేశ యూట్యూబ్ ఛానల్స్‌పై వేటు వేసినందుకు గూగుల్‌కు 2 అన్‌డెసిలియన్ రష్యన్ రూబుళ్ల (2.5 డెసిలియన్ అమెరికా డాలర్లు) భారీ జరిమానా విధించింది. అంటే భూమిపై చలామణీలో ఉన్న నగదు కం...
November 1, 2024 | 03:46 PM -
డిసెంబర్ వరకు అమెరికా మార్గాల్లో .. 60 ఎయిర్ ఇండియా విమానాల రద్దు!
ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో భారత్`అమెరికా మార్గాల్లో నడిచే దాదాపు 60 విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్వహణపరమైన ఇబ్బందుల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. రద్దు ప్రభావం పడిన ప్రయాణికులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని, అదే &nb...
November 1, 2024 | 03:45 PM
-
చైనాకు యాపిల్ షాక్.. భారత్‌లోనే!
కొవిడ్ సమయంలో ఎదురైన చేదు అనుభవంతో చైనా నుంచి ఐఫోన్ల తయారీని ఇతర దేశాలకు తరలించిన యాపిల్, తాజాగా ఆ దేశానికి మరో ఝలక్ ఇచ్చింది. యాపిల్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్‌లో చేపడుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను చైనాలో మాత్రమే నిర్వహించిన యాపిల్ సంస్థ, తొలిస...
October 30, 2024 | 07:52 PM -
అమెరికా కంపెనీకి భారత్ జరిమానా
స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే1ఏలకు అవసరమైన ఎఫ్404-ఐఎన్20 ఇంజన్ల సరఫరాలో రెండేళ్లు జాప్యం చేసిన అమెరికా సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ (జీవో) ఏరోస్పేస్‌కు భారత్ జరిమానాలు విధించినట్లు తెలిసింది. హాల్, జీఈ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇంజన్ల డెలివ...
October 30, 2024 | 03:35 PM -
హైదరాబాద్-బ్యాంకాక్‌కు థాయ్ ఫ్లైట్
తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి థాయ్ ఎయిర్ఏషియా మరో విమాన సర్వీసును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లే ఈ విమాన సర్వీసును శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్&zwn...
October 29, 2024 | 03:52 PM -
అరటి పండు రూ.10 కోట్లు!
ఓ అరటి పండును ప్లాస్టర్‌తో గోడపై అంటించారు. దీని విలువ అక్షరాల రూ.10 కోట్లు. ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే. మౌరీజియో కాట్టెలన్ అనే ఇటలీ ఆర్టిస్ట్ ఈ కళాఖండాన్ని 2019లో రూపొందించారు. వచ్చే నెల 20న ఈ అరటిపండును సోత్‌బై సంస్థ న్యూయార్క్‌లో వేలం వేయయనున్నది. రూ.10 ...
October 28, 2024 | 03:48 PM -
ఎస్బీఐ మరో అరుదైన ఘనత
ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ( ఎస్బీఐ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్బీఐ ఎంపికైంది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఎస్బీఐని బెస్ట్ బ్యాంకర్‌గా ఎంపిక చేసింది. వాషింగ్టన్లో...
October 28, 2024 | 03:46 PM -
విశాఖ-విజయవాడ మధ్య.. మరో రెండు విమాన సర్వీసులు
విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. వీటిని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇ...
October 26, 2024 | 07:31 PM -
భారీగా పెరిగిన సత్య నాదెళ్ల వేతనం …ఇప్పుడు ఎంతంటే ?
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ అయిన తెలుగు తేజం సత్య నాదెళ్ల 2024 జూన్ 30 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 7.91 కోట్ల డాలర్ల (రూ.665.15 కోట్లు) భారీ పారితోషికాన్ని అందుకున్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్&zw...
October 26, 2024 | 03:38 PM -
ఐసీఐసీఐ బ్యాంకు స్కామ్‌లో కీలక పరిణామం
విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు మేనేజర్ నరేశ్ బృందం పెట్టుబడి పెట్టిన సంస్థకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. నెక్సస్ సంస్థతో నరేశ్ లావాదేవీలు జరిపినట్లు సీఐడీ గుర్తించింది. ఖాతాదారుల నుంచి కాజేసిన డబ్బంతా నరేశ్ బృందం నెక్సస్...
October 25, 2024 | 08:17 PM -
వాట్సప్ సరికొత్త ఫీచర్
సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సప్ తాజాగా మరికొన్ని సదుపాయాలు జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా, అవతలి వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్. కాంటాక్ట్ సేవ్&zwn...
October 23, 2024 | 07:38 PM -
సంపన్నుల జాబితాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్
మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలాహారిస్‌లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్నుల జాబితాలో ట్రంప్ మరోసారి చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని 500 మంది సంపన్నుల జాబిత...
October 23, 2024 | 07:27 PM -
భారత్ మెరుగైన స్థానంలో ఉంది : నిర్మలా సీతారామన్
ప్రపంచ ఆర్థిక వాతావరణ ప్రస్తుత సవాళ్లతో ఉన్నప్పటికీ భారతదేశం కొత్త వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మెరుగైన స్థానంలో ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వస్తు, సేవల వనరుల విషయంలో అనేక దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా మారుతుందనే విశ్వాసం ఉందని అన్నారు. కొలంబియా యూ...
October 23, 2024 | 02:48 PM -
మైక్రోసాఫ్ట్‌లోకి త్వరలో ఎఐ వర్కర్లు
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ త్వరలో ఎఐ వర్కర్లను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వచ్చే నెల నుండి ఎఐ ఏజెంట్లు, వర్చువల్ వర్కర్లను నియమించుకోనున్నట్లు తెలిసింది. సంస్థ రోజువారీ కార్యకలాపాలను నిర్వహి...
October 23, 2024 | 02:46 PM

- BRS: బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- Chiranjeevi: భార్యను చూసి స్టెప్పులు మర్చిపోయిన మెగాస్టార్
- Coolie: 4 వారాలకే ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమా
- Dragon: ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్?
- Mirai: మిరాయ్ లో ఆ ముగ్గురు హీరోలున్నారా?
- OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
- Kolors Health Care: విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్
- Teja Sajja: ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి – తేజ సజ్జా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది- బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- Telusu Kadaa? Teaser: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ రిలీజ్
