- Home » Bnews
Bnews
డక్‌డక్‌గో ఇంజన్వైపు నెటిజన్ల చూపు
వాట్సాప్‌ను కాదని సిగ్నల్ వైపు మళ్లినట్టే నెటిజన్లు సెర్చ్ ఇంజిన్‌కూ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. తమ డేటా ప్రొఫైల్‌ను వినియోగించి వ్యాపారం చేసే సెర్చ్ ఇంజిన్లను కాదని ప్రైవసీ అందించే సెర్చ్ ఇంజిన్ల వైపు మళ్లుతున్నారు. తాజాగా డక్‌డక్‌గో సెర్చ్&z...
January 22, 2021 | 10:12 AMగూగుల్ మరో కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ 12లో వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి గూగుల్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా యూజర్స్ తమ వైపై నెట్వర్క్ పాస్‌వర్డ్‌ని ఇతరులతో సులభవంగా షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ...
January 22, 2021 | 07:55 AMఆస్ట్రేలియాకు గూగుల్ హెచ్చరిక..
ఆస్ట్రేలియా, గూగుల్ మధ్య వివాదం కొనసాగుతోంది. వార్తల కోసం స్థానిక పత్రికలకు డబ్బు చెల్లించాలన్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్‌ను ఆపేస్తామని హెచ్చరించింది. వార్తా సంస్థలు ఇచ్చే వార్తల వల్ల గూగుల్ ఆర్జించే ఆదాయంలో పత్రికలకు కూడా పరిహారం చెల్లించాలంటూ కొత్త చ...
January 22, 2021 | 04:17 AMటూరిజం అభివృద్ధికి చర్యలు – ఉప్పల శ్రీనివాస్ గుప్త
తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత హోటళ్ళను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు కూడా ఆయన తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ట...
January 22, 2021 | 03:34 AMఆ టైమ్ లో పేమెంట్ చేయొద్దు : యూపీఐ
యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గమనిక. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)ని అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)...
January 22, 2021 | 01:22 AMమైక్రోసాఫ్ట్‌తో తాన్లా ఒప్పందం
మైక్రోసాఫ్ట్‌తో తాన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ జట్టు కట్టింది. బ్లాక్‌చైన్ ఆధారిత కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ వైజ్లీ ఆవిష్కరణకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో...
January 21, 2021 | 12:55 AMహువావేకు ట్రంప్ డొనాల్డ్ ఝలక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు చివరి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పదవిలో ఉన్నంత కాలం డ్రాగన్‌తో కయ్యానికి కాలుదువ్విన ఆయన చివరి రోజుల్లోనూ వదిలిపెట్టడం లేదు. ఆర్థికంగా చైనాను బలహీనపరించేందుకు ఉన్న అన్ని అస్త్రాల్ని సంధిస్తున్నారు. తాజాగా చైనా టెలికాం దిగ్గజం...
January 18, 2021 | 12:47 AMవెనక్కి తగ్గిన వాట్సాప్…
కొత్త ప్రైవసీ విధానం అప్డేట్పై అభ్యంతరాలు వ్యక్తమైన వేళ వాట్సాప్ కాస్త వెనక్కి తగ్గింది. అప్డేట్ అమలును కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బ్లాగ్పోస్ట్తో ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై నెలకొన్న సందేహాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్...
January 16, 2021 | 02:44 AMట్విటర్ కు ఎదురు దెబ్బ …
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్‌పై నిషేధం ప్రకటించిన తరువాత ట్విటర్ షేర్ 12 శాతం కుప్పకూలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 బిలియ...
January 12, 2021 | 03:52 AMమరో ఘనతను సాధించిన టీసీఎస్
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చరిత్ర సృష్టించింది. టాటా కన్సెల్టెన్నీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్ ధర 3.5 శాతం పెరిగి గరిష్ట స్థాయి 3,230 రూపాయలను తాకింది. దీంతో తొలిసారిగా టీసీఎస్ మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్ల రూపాయలను దాటి మరో ఘనతను తన పేరున లిఖి...
January 11, 2021 | 08:03 AMహైదరాబాద్ కు మరో భారీ పెట్టుబడి
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, ఫియట్ క్రిస్లర్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీల సరసన మరో అంతర్జాతీయ కంపెనీ చేరింది. తాజాగా హైదరాబాద్‌లో ...
January 11, 2021 | 03:52 AMముకేశ్ అంబానీకి షాక్…
ప్రపంచ సంపన్ను జాబితాలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ స్థానం మరింత దిగజారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ.. ప్రపంచ సంపన్నుల్లో 13వ వ్యక్తిగా నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తె...
January 9, 2021 | 08:58 AMప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రముఖ విద్యుత్‌కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఘనత సాధించడంపై ఆయనే ఆశ్చర్యానికి గురైనట్లున్నారు. అందుకే వింతగా ఉంది అంటూ ట్వీటర్లో స్పందించారు. ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత...
January 8, 2021 | 01:21 AMవిరాళాలు ఇవ్వడంలోనూ బెజోస్ అగ్రస్థానమే …
సంపదను కూడబెట్టడమే కాదు.. విరాళాలు ఇవ్వడంలోనూ అగ్రస్థానమేనని నిరూపించుకున్నారు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. ప్రపంచంంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న బెజోస్ 2020లో 10 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చించారు. ఈ వితరణలతో ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రప...
January 4, 2021 | 10:00 PMచైనాకు యాపిల్ భారీ షాక్
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. చైనా యాప్ స్టోర్ నుండి యాపిల్ 39 వేల యాప్‌లను తొలిగించినట్లు పేర్కొంది. 2020 ఏడాది చివరి రోజు వరకు తిరిగి లైసెన్స్ ను పొందలేని కారణంగా యాప్ లను నిషేధించినట్లు పేర్కొంది. చైనాకు చెందిన కొన్ని అథారిటీలు లై...
January 3, 2021 | 07:55 PMరికార్డు సృష్టించిన వాట్సాప్…
గత సంవత్సరంతో పోల్చితే న్యూ ఇయర్ ఈవెంట్ రోజన వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ 50 శాతం పెరిగినట్లు ఫేస్బుక్ వెల్లడించింది. వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్‌ల్లో ఒకటి. వాట్సాప్ ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా వీడియో, వాయి...
January 3, 2021 | 07:53 PMముకేశ్ అంబానీకి షాక్ ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీతో పాటు మరో రెండు సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొరడా ఝుళిపిం...
January 1, 2021 | 06:41 PMచైనా కంపెనీతో ఆపిల్ భారీ డీల్….
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న లేటెస్ట్ మోడల్ మొబైల్ ఐఫోన్ 12 ఉత్పత్తిలో ఓ చైనా కంపెనీని భాగస్వామిని చేయాలని నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత చైనా-అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమ...
December 25, 2020 | 09:50 PM- Dhurandhar 2: ధురంధర్ 2′ క్రేజీ అప్డేట్.. రణవీర్ సింగ్ పాన్ ఇండియా సెన్సేషన్.. రిలీజ్ డేట్ ఖరారు!
- TDP: పోలీసులకు పవర్.. కేడర్ కు వార్నింగ్.. ఇదీ చంద్రబాబు మార్క్..!!
- Visakhapatnam: కేంద్ర బడ్జెట్ ప్రభావం..డేటా హబ్‌గా మారనున్న విశాఖ..
- AP Budget: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంత లాభం? ఆశలు, ఫలితాలపై విశ్లేషణ..
- Raashi Khanna: డిజైనర్ శారీలో అందాల రాశి
- Vijay Sai Reddy: పవన్ స్టైల్ లో విజయసాయిరెడ్డి.. ఈ స్కెచ్ ఎవరి కోసం?
- YCP: ఇన్ఛార్జ్ మార్పులతో వైసీపీలో కలకలం.. అయోమయంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలు..
- SBI: ఎస్బీఐ ‘చక్ర’ ప్రారంభం.. సన్‌రైజ్ రంగాలకు ₹100 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
- TTD Ghee: కల్తీ పాపం ఎవరిది? పెద్దలను వదిలేసి.. పిలకలకే ఉరి వేస్తున్నారా?
- Minister Narayana:లండన్ లో మంత్రి నారాయణ పర్యటన
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















