America : అమెరికానే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి
గత ఆర్థిక సంవత్సరంలోనూ మన దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా (America) నిలిచింది. ఈ పరిణామం సంభవించడం వరుసగా ఇది నాలుగో ఏడాది.
April 17, 2025 | 02:57 PM-
Mumbai: ట్రంప్ టారిఫ్ లతో ప్రపంచ మార్కెట్లు విలవిల.. భారత స్టాక్ మార్కెట్లు భళా..
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ (Trump) విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి బయటపడిన మొదటి మార్కెట్‌గా భారత స్టాక్ మార్కెట్(BSE) నిలిచింది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు అనంతరం మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన నేపథ్యంలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ 50) 2.4 శాతం లాభంతో ట్రేడయ్యింది. ఇది...
April 16, 2025 | 12:01 PM -
USA-China: అసలే నష్టాల్లో బోయింగ్.. ఆపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్..?
ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ బోయింగ్ (Boeing) పుట్టి మునగనుందా…? ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న సంస్థపై ట్రంప్ (Trump) సుంకాలు పిడుగుపాటులా మారనున్నాయా..? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలతో.. బోయింగ్ కు ఆర్డర్లు కరువయ్యాయి. అంటే చైన...
April 16, 2025 | 12:00 PM
-
Washington: చైనాను చక్రబంధంలో ఇరికించేందుకు ట్రంప్ ప్రయత్నం…?
భారీ సుంకాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాను చావు దెబ్బకొట్టారా..? ఇప్పుడు ఆదేశం ముందు ఎలాంటి ప్రత్యామ్నాయాలున్నాయి. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు, వాణిజ్యం.. అమెరికాతో ట్రేడ్ వార్ వల్ల వచ్చిన నష్టాన్ని పూరిస్తాయా..? ఆ పరిస్థితి ఉంటుందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకూ చైనా.....
April 16, 2025 | 11:45 AM -
US-China: కీలక ఎగుమతుల నిలిపివేత.. అమెరికాకు చైనా షాక్
అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా అమెరికా-చైనా (America-China) ఢీ అంటే ఢీ అంటున్నాయి. మిగిలిన దేశాలు ట్రంప్(Trump) సర్కార్ తో ఎందుకొచ్చిన తంటా అని ఊరుకున్నా.. చైనా మాత్రం ససేమిరా అంటోంది. మేమేమైనా తక్కువ తిన్నామా… మీరు సుంకాలు విధిస్తే, మేమూ విధించాం. ఇక కాచుకోండి అం...
April 16, 2025 | 11:33 AM -
Shrimp : 40 వేల టన్నుల రొయ్యల ఎగుమతులకు సన్నాహాలు
అమెరికా ప్రతీకార సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపేయడంతో, ఆ దేశానికి 35,000-40,000 టన్నుల రొయ్యల (Shrimp)ను ఎగుమతి చేసేందుకు
April 15, 2025 | 03:23 PM
-
Aurobindo :అరబిందో ఔషధానికి అమెరికాలో అనుమతి
రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఔషధం రివారోక్జాబాన్ (Rivaroxaban) ట్యాబెట్లను 2.5 ఎంజీ డోసులో తయారు చేసి, అమెరికా (America) లో విక్రయించేందుకు
April 14, 2025 | 01:30 PM -
China: ట్రంప్ దెబ్బకు చైనా విలవిల.. పోరాటంలో కలిసి రావాలని భారత్, ఈయూలకు వినతి
కాలం కలిసి రాకుంటే అనే పదానికి అర్థం ఏమిటో చైనా(China) కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిన్నటి వరకూ మేం చైనీయులం.. ఎవరికీ భయపడం .. కలిసి కూర్చుని చర్చిద్దాం అని మేకపోతు గాంభీర్యం ఒలకబోసిన చైనా.. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడమెలా అని ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగా మొన్నటివరకూ భారత్ లో చొరబా...
April 11, 2025 | 07:43 PM -
Google : గూగుల్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. వందలాది మందిపై వేటు!
టెక్ దిగ్గజం గూగుల్(Google) మరోమారు లేఆఫ్‌ల ప్రక్రియ చేపట్టింది. తమ ప్లాట్పామ్ (Platform), డివైజ్ యూనిట్ల (Device unit )లో పనిచేసే వందల
April 11, 2025 | 06:56 PM -
US-CHINA: ట్రేడ్ వార్ లో అమెరికా, చైనా ఢీ.. పంతాలకు పోతున్న ట్రంప్, జిన్ పింగ్..
ఒకరేమో ప్రపంచానికి పెద్దన్న.. మరొకరేమో ఆ ప్లేస్ మాదే అంటున్న డ్రాగన్.. కొన్నాళ్లుగా ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే.. ఇప్పుడు ట్రంప్ రాకతో అది ప్రపంచానికి సాక్షాత్కరిస్తోంది. ట్రంప్ (Trump) సంగతి బాగా తెలిసిన దేశాలన్నీ ఎందుకొచ్చిన తిప్పలు…అని ట్రంప్ దగ్గరకు వెళ్లి మరి టారిఫ...
April 11, 2025 | 05:37 PM -
Apple: చైనాకు షాక్ ఇచ్చిన యాపిల్… భారత్‌లో ఐఫోన్ల తయారీ
అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) తన ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల తయారీకి మనదేశంలోని కేంద్రాలను మరింతగా వినియోగించుకునే పరిస్థితులు
April 11, 2025 | 03:14 PM -
Delhi: ట్రంప్ ట్రేడ్ వార్ పై కలిసి పోరాడుదాం.. భారత్ కు చైనా అభ్యర్థన..
ఇన్నాళ్లు ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు.. ట్రంప్ వచ్చాడిక్కడ.. ఇది అమెరికా సర్కార్ వ్యవహరిస్తున్న తీరు. ప్రపంచదేశాలన్నింటిపైనా ట్రంప్ ట్రేడ్ వార్ ప్రకటించారు. దీంతో ప్రపంచమంతా వాణిజ్య యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా చైనాపై 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం ఈ ఆర్థిక అనిశ్చితుల వేళ మరింత ఆందోళనకరంగా ...
April 9, 2025 | 04:50 PM -
Trump: ట్రంప్ ఒక్కటి గుర్తుంచుకో.. ఇక్కడ ఉన్నది డ్రాగన్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై చైనా మండిపడుతోంది. ఏకంగా 104 శాతానికి సుంకాలు చేరడం.. డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. అమెరికా విధిస్తున్న సుంకాల (Trump Tariffs on China)పై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్రంగా స్పందించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ...
April 9, 2025 | 04:45 PM -
Washington: చైనాపై ట్రంప్ టారిఫ్ వార్.. 104 శాతానికి చేరిన సుంకాలు..
అమెరికా (USA), చైనా (China)ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో తాజాగా చైనాపై భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. ఇవి ఇవాళ్టి నుంచి అమలులోకి వ...
April 9, 2025 | 04:38 PM -
Birla Opus Paints: నూతన శ్రేణి డిజైనర్ ఫినిష్‌లతో సౌందర్యాన్ని పునర్నిర్వచించిన బిర్లా ఓపస్ పెయింట్స్
ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group) గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్, భారతదేశంలో ప్రీమియం ఇంటీరియర్ డిజైనింగ్‌ను మార్చే రెండు ప్రత్యేకమైన, భవిష్యత్తుకు అనుగుణమైన కొత్త మరియు వినూత్నమైన డిజైనర్ ఫినిష్ శ్రేణిని విడుదల చేసింది. లగ్జరీని పునర్నిర్వచించేలా రూపొందించిన ఈ నూతన ...
April 8, 2025 | 10:25 AM -
LPG Cylinder: వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం.. ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనం
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను (LPG Cylinder) సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 మేర ధరను పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధికారికంగా ప్రకటించారు. ఈ పెంచిన ధరలు మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ ...
April 7, 2025 | 07:15 PM -
Jio Hotstar : జియో యూజర్లకు గుడ్‌న్యూస్ … ఏప్రిల్ 15 వరకు
ఐపీఎల్‌ను పురస్కరించుకుని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) ప్రకటించిన అన్లిమిటెడ్ ఆఫర్‌ను పొడిగించింది. 90 రోజుల ఫ్రీ జియో
April 7, 2025 | 07:09 PM -
Apple: 3 రోజులు.. 3 విమానాల్లో అమెరికాకు యాపిల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన ప్రతీకార సుంకాలను తప్పించుకునే లక్ష్యంతో యాపిల్ (Apple) కంపెనీ కేవలం మూడు రోజుల
April 7, 2025 | 01:58 PM

- C.R. Patil: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో మంత్రి లోకేశ్ భేటీ
- Dussehra: దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
- Revanth Reddy: యంగ్ ఇండియా స్కూళ్లకు మద్దతు తెలపండి : సీఎం రేవంత్ రెడ్డి
- Vice President:ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
- Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ
- K-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్
- Kishkindhapuri: కిష్కింధపురిలో రామాయణం రిఫరెన్స్
- Sambharala Yeti Gattu: సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు (SYG) యాక్షన్ సీక్వెన్స్
- TG Viswa Prasad: ‘మిరాయ్’ ఎక్స్ట్రార్డినరీ ఫాంటసీ విజువల్ వండర్ – నిర్మాత టిజి విశ్వప్రసాద్
