యూఏఈ లో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు

యూఏఈలో అత్యధిక డిమాండ్ ఉన్న డెలివరీ బాయ్స్ ( బైక్‌రైడర్లు) ఉద్యోగాలకు ఆ దేశం ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ తెలిపింది. 21 నుంచి 40 ఏళ్లలోపు యువత అర్హులని, మూడేళ్లుగా టూవీలర్ లైసెన్సు ఉండాలని టాక్‌కామ్ సీఈవో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ రెజ్యూమెను ్‌శీఎషశీఎ.తీవంబఎవ ఏ స్త్రఎaఱశ్రీ.షశీఎ కు పంపించాలని, మరిన్ని వివరాలకు 9440051285, 9440048500, 9701040062, 9440051452 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.