ASBL NSL Infratech

అతిలోక సుందరికి అరుదైన గౌరవం...ముంబైలో

అతిలోక సుందరికి అరుదైన గౌరవం...ముంబైలో

బాలీవుడ్‌  దివంగత నటి శ్రీదేవి అరుదైన ఘనత అందుకుంది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఒక జంక్షన్‌కి అక్కడి ప్రజలు శ్రీదేవి కపూర్‌ చౌక్‌ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. శ్రీదేవి, బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు ఇంతకుముందు ఇదే ప్రాంతంలో నివసించారు. శ్రీదేవి మరణించిన అనంతరం షిప్ట్‌ అయ్యారని స్థానిక ప్రజలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :